Example

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs

Grade: 1-a Lesson: S1-L8

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: తోడేలు పొదల వెనుక నుండి గుర్రాన్ని గమనిస్తుంది.

* రెక్స్ అనే జిత్తులమారి తోడేలు, పొదల మధ్య దాక్కుని, మాక్స్‌ను దూరం నుండి చూసింది.

* రెక్స్ కడుపు ఆకలితో నిండిపోయింది, అది భోజనం లేకుండా కొన్ని రోజులు గడిపినందువలన, మాక్స్ను చూడగానే దానికి మరింత ఉత్సాహం వచ్చింది.

Reks anē jittulamāri tōḍēlu, podala madhya dākkuni, māks‌nu dūraṁ nuṇḍi chūsindi.

Reks kaḍupu ākalitō niṇḍipōyindi, adi bhōjanaṁ lēkuṇḍā konni rōjulu gaḍipinanduvalana, māksnu chūḍagānē dāniki marinta utsāhaṁ vacchindi.

Picture: 22

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: తోడేలు గుర్రాన్ని చూస్తూ, దాని తినాలని అనుకుంటుంది.

* మాక్స్ ఒంటరిగా ఉండటం గమనించిన రెక్స్, ఒక పధకం వేసింది.

* అది, "ఈ అద్భుతమైన గుర్రం నా విందు కావచ్చు," అని అనుకుంది.

* మాక్స్కు, స్నేహితుడిగా నటించి, దాని పట్టుకోవాలని, రెక్స్ అనుకుంది.

Māks oṇṭarigā uṇḍaṭaṁ gamanin̄china reks, oka padhakaṁ vēsindi.

Adi, "ī adbhutamaina gurraṁ nā vindu kāvacchu,"ani anukundi.

Māksku, snēhituḍigā naṭin̄chi, dāni paṭṭukōvālani, reks anukundi.

Picture: 23

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: తోడేలు బయటకు వచ్చి గుర్రాన్ని కలిసింది.

* రెక్స్ పొదల్లోంచి బయటకి వచ్చి, ఒక మోసపూరిత చిరునవ్వుతో, మాక్స్‌ని పలకరిస్తూ, "హలో, మాక్స్! ఎలా ఉన్నావు? కాస్త తగ్గినట్లున్నావు, ఈరోజు గడ్డి రుచిగా లేదా?" అని అడిగినది.

Reks podallōn̄chi bayaṭaki vacchi, oka mōsapūrita chirunavvutō, māks‌ni palakaristū, ""halō, māks! Elā unnāvu? Kāsta tagginaṭlunnāvu, īrōju gaḍḍi ruchigā lēdā?"" Ani aḍiginadi.

Picture: 24

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ అనే గుర్రము, రెక్స్ అనే తోడేలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: గుర్రం, తోడేలుతో మాట్లాడుతోంది.

* మాక్స్ రెక్స్ వైపు చూస్తూ, "నమస్కారాలు, మిస్టర్ వోల్ఫ్. నేను బాగానే ఉన్నాను, ధన్యవాదాలు. ఇక్కడ గడ్డి నిజంగా రుచిగా ఉంది" అని జాగ్రత్తగా సమాధానం చెప్పింది.

Māks reks vaipu chūstū, "namaskārālu, misṭar vōlph. Nēnu bāgānē unnānu, dhan’yavādālu. Ikkaḍa gaḍḍi nijaṅgā ruchigā undi" ani jāgrattagā samādhānaṁ cheppindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST