Example

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs

Grade: 1-a Lesson: S1-L8

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: మైదానం / పొలము.

Characters: గుర్రాలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, సూర్యుడు.

Action: గుర్రాలు అన్నీ కలిసి, ఆనందంగా జీవిస్తున్నాయి.

* అనగనగా, ఒకప్పుడు మాక్స్ అనే గుర్రం ఉండేది.

* మాక్స్‌కు చాలా మంది స్నేహితులు ఉన్నారు, మరియు వారందరూ కలిసి, ఒక పొలంలో సంతోషంగా జీవించారు.

* అవి సంతోషంగా, ఆడుతూ రోజులు గడిపాయి.

Anaganagā, okappuḍu māks anē gurraṁ uṇḍēdi.

Māks‌ku chālā mandi snēhitulu unnāru, mariyu vārandarū kalisi, oka polanlō santōṣaṅgā jīvin̄chāru.

Avi santōṣaṅgā, āḍutū rōjulu gaḍipāyi.

Picture: 12

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: గుర్రాలు అన్నీ కలిసి ఆనందంగా గడపడానికి మరొక ప్రదేశానికి వెళ్తున్నాయి.

* ఒక రోజున, మాక్స్ మరియు దాని స్నేహితులు, ఆరుబయటకి వెళ్ళి, సమీపంలోని విశాలమైన, పచ్చికభూములలో సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాయి.

Oka rōjuna, māks mariyu dāni snēhitulu, ārubayaṭaki veḷḷi, samīpanlōni viśālamaina, pacchikabhūmulalō saradāgā gaḍapālani nirṇayin̄chukunnāyi.

Picture: 13

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: మాక్స్ తన స్నేహితులతో మాట్లాడుతోంది.

* మాక్స్ చాలా సంతోషంగా ఉంది, "ఆకాశంలో నక్షత్రాలు కనిపించే వరకు (రాత్రి అయ్యేంత వరకు), నేను గంతులు వేస్తూ ఆడుతూనే ఉంటాను" అని చెప్పింది.

Māks chālā santōṣaṅgā undi, ""ākāśanlō nakṣatrālu kanipin̄chē varaku (rātri ayyēnta varaku), nēnu gantulu vēstū āḍutūnē uṇṭānu"" ani cheppindi.

Picture: 14

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: మాక్స్ స్నేహితులు తిరిగి తమ పొలానికి వెళ్లిపోతున్నాయి.

* కాసేపటి తర్వాత, మాక్స్ స్నేహితులు అలసిపోయి, తాము నివసించే పొలనికి తిరిగి వెళ్లిపోయాయి.

* కానీ మాక్స్, అక్కడే ఉండి, మరింతగా ఆడాలని అనుకున్నది.

* అది, ఆ పచ్చని పొలాల్లో, ఒంటరిగా ఉండిపోయింది.

Kāsēpaṭi tarvāta, māks snēhitulu alasipōyi, tāmu nivasin̄chē polaniki tirigi veḷlipōyāyi.

Kānī māks, akkaḍē uṇḍi, marintagā āḍālani anukunnadi.

Adi, ā pacchani polāllō, oṇṭarigā uṇḍipōyindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST