Lesson |
|
Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs |
Grade: 1-a Lesson: S1-L8 |
Explanation: The characters of this story are explained along with images. |
Lesson:
Character 1a మాక్స్ (ఒక గుర్రం) → Max the Horse |
||
![]() |
||
మాక్స్, ధైర్యం మరియు శక్తి కలిగిన ఒక గుర్రం, అది తన స్నేహితులతో సరదాగా గడపడానికి ఇష్టపడుతుంది. మాక్స్ తెలివైనది కూడా, ఎందుకంటే, తోడేలు నిజమైన స్నేహితుడు కాదని త్వరగా గ్రహించి, తనను తాను రక్షించుకుంటుంది. మాక్స్ తన స్నేహితుల పట్ల శ్రద్ధ వహిస్తుంది, వాటి భద్రతకోసం తన అనుభవాన్ని, వాటితో పంచుకుంటుంది. |
||
Māks dhairyam mariyu śakti kaligina oka gurraṁ, adi thana snēhitulatō saradāgā gaḍapaḍāniki iṣhṭapaḍuthundi. |
||
Māks telivainadi kūḍā, endukaṇṭē, tōḍēlu nijamaina snēhituḍu kādani tvaragā grahin̄chi, tananu tānu rakṣhin̄chukuṇṭundi. |
||
Māks tana snēhitula paṭla śrad’dha vahistundi, vāṭi bhadratakōsaṁ tana anubhavānni, vāṭitō pan̄ch ukuṇṭundi. |
Character 2a రెక్స్ (ఒక తోడేలు) → Rex the Wolf |
||
![]() |
||
రెక్స్, ఒక తెలివైన తోడేలు. మాక్స్‌కు, స్నేహితుడిగా నటించి,మోసం చేయడానికి, ప్రయత్నిస్తుంది. ఇది ఆకలితో ఉండటం వలన, మాక్స్ ను పట్టుకొని, తినడానికి పధకం వేస్తుంది. |
||
Reks, oka telivaina tōḍēlu. Māksku, snēhituḍigā naṭin̄ch i,mōsaṁ chēyaḍāniki, prayatnistundi. |
||
Idi ākalitō uṇḍaṭaṁ valana, māks nu paṭṭukoni, tinaḍāniki padhakaṁ vēstundi. |
Character 3a మాక్స్ స్నేహితులు → Max’s Friends |
||
![]() |
||
మాక్స్ యొక్క స్నేహితులు శ్రద్ధ కలిగినవి, ఎందుకంటే మాక్స్, పొలాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు దాని గురించి ఆందోళన చెందుతాయి. ఇవి మాక్స్‌ను చూడటానికి, తిరిగి వెనక్కి రావడం ద్వారా, ఇకమత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తాయి. |
||
Māks yokka snēhitulu śrad’dha kaliginavi, endukaṇṭē māks, polāllō oṇṭarigā unnappuḍu dāni gurin̄chi āndōḷana chendutāyi. |
||
Ivi māksnu chūḍaṭāniki, tirigi venakki rāvaḍaṁ dvārā, ikamatyaṁ yokka prāmukhyatanu teliyachēstāyi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST