Story2

Title: తోడేళ్ళు మరియు ఏడు గోస్లింగ్స్

Grade 0+ Lesson s1-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: మోసపూరిత తోడేలు -→ Tricky Wolf

Test

Description:

Location: ఇంటి బయట

Outside the house

Characters: ఒక తోడేలు

A wolf

Items: ఇల్లు, చెట్లు, కొండలు, మరియు ఒక చెరువు

House, trees, mountains, and a pond

Action: తోడేలు తలుపు దగ్గర శబ్దం చేస్తూ ఉంది

A wolf making a sound near the door

Sentences:

తోడేలు కొంచెం సుద్దను తిని తన గొంతును మృదువుగా మార్చుకుంది.

తర్వాత, మరలా తలుపు తట్టి, "తలుపు తీయండి, నా ప్రియమైన పిల్లలూ. ఇది మీ అమ్మ!" అని చెప్పింది.

ఇప్పుడు దాని గొంతు మృదువుగా వినిపించింది.

Translation:

Thodelu konchem suddanu thini tana gonthunu mrudhuvuga maarchukundi.

Tarvatha, marala thalupu thatti, "Thalupu theeyandi, naa priyamaina pillalu. Idi mee amma!" ani cheppindi.

Ippudu daani gonthu mrudhuvuga vinipinchindi.

English:

The wolf ate some chalk to make his voice sound sweeter.

Then, he knocked again and said, "Open up, my dear goslings. It’s your mother!".

His voice now sounded soft.

2.2 Picture: తోడేలు యొక్క పని చేయని పధకం -→ The Wolf’s Failed Trick

Test

Description:

Location: ఇంటి లోపల

Inside the house

Characters: ఏడు బాతు పిల్లలు మరియు తోడేలు యొక్క నల్లటి పాదాలు

Seven Goslings, Wolf’s black paws

Items: గడియారం, మంచం, బల్ల మరియు ఒక పొయ్యి

A clock, a cot, a stool, and a fireplace

Action: బాతు పిల్లలు తలుపు గుండా తొంగి చూస్తున్నాయి

Goslings peering through the door

Sentences:

అప్పుడు ఆ తోడేలు యొక్క నల్లటి కాళ్ళను, బాతు పిల్లలు తలుపు గుండా తొంగి చూశాయి.

నువ్వు మా అమ్మ కాదు! నీ కాళ్ళు తోడేలు కాళ్ళలాగా నల్లగా ఉన్నాయి కదా!" అని అన్నాయి.

అప్పుడు తోడేలు గట్టిగా అరిచి, మరో పధకం ఆలోచించడానికి వెళ్ళిపోయింది.

Translation:

Appuḍu ā tōḍēlu yokka nallaṭi kāḷḷanu, bātu pillalu talupu guṇḍā toṅgi chūśāyi.

Nuvvu mā am’ma kādu! Nī kāḷḷu tōḍēlu kāḷḷalāgā nallagā unnāyi kadā!" Ani annāyi.

Appuḍu tōḍēlu gaṭṭigā arichi, marō padhakaṁ ālōchin̄chaḍāniki veḷḷipōyindi.

English:

The goslings peered through the door and saw his black paws.

They said, "You’re not our mother! Your paws are black like a wolf’s!" .

The wolf growled and left to plan again.

2.3 Picture: తెల్లటి కాళ్ళను చూసి మోసపోవుట -→ Fooled by White Paws

Test

Description:

Location: ఇంటి లోపల

Inside the house

Characters: ఏడు బాతు పిల్లలు మరియు తోడేలు యొక్క తెల్లటి పాదాలు

Seven Goslings, Wolf’s white paws

Items: గడియారం, మంచం, బల్ల మరియు పొయ్యి

A clock, a cot, a stool, and a fireplace

Action: బాతు పిల్లలు తోడేలు యొక్క తెల్లటి పాదాలను చూస్తున్నాయి

Goslings looking at the white paws of a wolf

Sentences:

తోడేలు తన కాళ్ళను తెల్లగా కనిపించడానికి వాటిని పిండిలో దొర్లించింది.

అది తిరిగి వచ్చి మళ్ళీ తలుపు తట్టి, "నేను మీ అమ్మను! తలుపు తెరవండి, నా ముద్దుల పిల్లలు!" అని అన్నది.

బాతు పిల్లలు తెల్లటి కాళ్ళను చూసి దానిని నమ్మేశాయి.

Translation:

Tōḍēlu tana kāḷḷanu tellagā kanipin̄chaḍāniki vāṭini piṇḍilō dorlin̄chindi.

Adi tirigi vacchi maḷḷī talupu taṭṭi, "nēnu mī am’manu! Talupu teravaṇḍi, nā muddula pillalu!" Ani annadi.

Bātu pillalu tellaṭi kāḷḷanu chūsi dānini nam’mēśāyi.

English:

The wolf rolled his paws in flour to make them look white.

He returned and knocked again, saying, "It’s your mother! Open the door, my dear children!".

The goslings saw his white paws and believed him.

2.4 Picture: దయలేని తోడేలు -→ Merciless wolf

Test

Description:

Location: ఇంటి లోపల

Inside the house

Characters: ఏడు బాతు పిల్లలు మరియు ఒక తోడేలు

Seven Goslings and a wolf

Items: గడియారం, మంచం, బల్ల మరియు పొయ్యి

A clock, a cot, a stool, and a fireplace

Action: తోడేలు బాతు పిల్లలను తరుముతోంది

A wolf chasing goslings

Sentences:

అది వాటి అమ్మ అని అనుకుని, బాతు పిల్లలు తలుపు తెరిచాయి.

తోడేలు ఒక్కసారిగా లోపలికి దూకి వాటిని తరిమింది.

అది ఆరు బాతు పిల్లలను పూర్తిగా మింగేసి, దానికి కడుపు నిండటంతో, అక్కడి నుండి వెళ్లిపోయింది.

కానీ వాటిలో చిన్న బాతుపిల్ల గడియారం పెట్టెలో దాక్కుంది.

Translation:

Adi vāṭi am’ma ani anukuni, bātu pillalu talupu terichāyi.

Tōḍēlu okkasārigā lōpaliki dūki vāṭini tarimindi.

Adi aru batu pillalanu purtiga mingesi, daaniki kadupu nindadanto, akkadi nundi vellipoyindi.

Kānī vāṭilō chinna bātupilla gaḍiyāraṁ peṭṭelō dākkundi.

English:

Thinking it was their mother, the goslings opened the door.

The wolf burst in and chased them.

He swallowed six goslings whole, with his tummy full, and he left the place.

But the youngest hid in a clock case.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST