Example |
|
Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs |
Grade: 4-a Lesson: S1-L4 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: అడవి Characters: ఒక తల్లి బాతు, పిల్లబాతులు, తోడేలు. Item: చెట్లు, రాళ్ళు,నది. Action: తల్లి బాతు, తోడేలు కడుపుని కత్తితో కోస్తోంది. |
|
* తోడేలు పొట్టలో కొన్ని కదలికలను, తల్లి బాతు గమనించింది. * తన పిల్లలను, తోడేలు ఒక్కసారిగా మ్రింగడం వలన, అవి చనిపోకుండా, ఇంకా బ్రతికేఉన్నాయని, తల్లిబాతు గుర్తించింది. * తన పిల్లలను విడిపించటానికి తల్లిబాతు, పెద్ద కత్తితో ఆ రాక్షస తోడేలు యొక్క పొట్టని చీల్చివేసింది. అప్పుడు తన పిల్లలు క్షేమంగా బయటికి వచ్చాయి. |
||
Tōḍēlu poṭṭalō konni kadalikalanu, talli bātu gamanin̄chindi. |
||
Tana pillalanu, tōḍēlu okkasārigā mriṅgaḍaṁ valana, avi chanipōkuṇḍā, iṅkā bratikē’unnāyani, tallibātu gurtin̄chindi. |
||
Tana pillalanu viḍipin̄chaṭāniki tallibātu, pedda kattitō ā rākṣasa tōḍēlu yokka poṭṭani chīlchivēsindi. Appuḍu tana pillalu kṣēmaṅgā bayaṭiki vacchāyi. |
Picture: 42 |
||
![]() |
Location: అడవి (చెట్టు కింద) Characters: ఒక తల్లి బాతు, బాతుపిల్లలు, తోడేలు. Item: చెట్లు, రాళ్ళు, నది. Action: తల్లి బాతు, తోడేలు కడుపుని రాళ్లతో నింపింది. |
|
* తర్వాత, తల్లిబాతు ఆ తోడేలు కడుపులో, ఆరు పెద్ద రాళ్లను పెట్టి మళ్లీ త్వరగా కుట్టేసింది. |
||
Tarvāta, tallibātu ā tōḍēlu kaḍupulō, āru pedda rāḷlanu peṭṭi maḷlī tvaragā kuṭṭēsindi. |
Picture: 43 |
||
![]() |
Location: నది దగ్గర Characters: తోడేలు Item: చెట్లు, నది మరియు రాళ్ళు. Action: నీళ్లలో పడిపోయిన తోడేలు. |
|
* చాలా సేపు నిద్రపోయిన తర్వాత, తోడేలుకి దాహం వేసి, నిద్రలోనుండి లేచింది. * అది నీటిని వెతుకుతూ, సమీపంలో ఉన్న సరస్సు వద్దకు వెళ్ళింది.నీళ్లు తాగే ప్రయత్నంలో కిందకు వంగింది. * కానీ, పొట్టలో రాళ్లు ఉన్న కారణంగా, ఆ బరువుతో అది పట్టు తప్పి నీటిలో పడి మునిగిపోయింది.అది చూసి, బాతు పిల్లలు ఆనందంతో నాట్యం చేశాయి. |
||
Chālā sēpu nidrapōyina tarvāta, tōḍēluki dāhaṁ vēsi, nidralōnuṇḍi lēchindi. |
||
Adi nīṭini vetukutū, samīpanlō unna saras’su vaddaku veḷḷindi.Nīḷlu tāgē prayatnanlō kindaku vaṅgindi. |
||
Kānī, poṭṭalō rāḷlu unna kāraṇaṅgā, ā baruvutō adi paṭṭu tappi nīṭilō paḍi munigipōyindi.Adi chūsi, bātu pillalu ānandantō nāṭyaṁ chēśāyi. |
Picture: 44 |
||
![]() |
Location: అడవి Characters: తల్లి బాతు, పిల్ల బాతులు. Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు మరియు ఒక చెరువు. Action: తోడేలు చనిపోయినప్పుడు, బాతుపిల్లలు సంతోషించాయి. |
|
* చెడ్డవారు, వారి పనులకు ఎప్పుడూ శిక్షించబడతారు. * ఒకరు ఇతరులకు చెడు చేస్తే, వారికి కూడా చెడు జరుగుతుంది అని, ఈ కధ వివరిస్తుంది. * ఈ కథ అపరిచితులను నమ్మడం వలన జరిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది, మరియు కుటుంబంతో కలిసి ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. |
||
Cheḍḍavāru, vāri panulaku eppuḍū śikṣin̄chabaḍatāru. |
||
Okaru itarulaku cheḍu chēstē, vāriki kūḍā cheḍu jarugutundi ani, ī kadha vivaristundi. |
||
Ī katha aparichitulanu nam’maḍaṁ valana jarigē pramādāla gurin̄chi heccharistundi, mariyu kuṭumbantō kalisi uṇḍaṭaṁ yokka prāmukhyata gurin̄chi vivaristundi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST