Lesson

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 4-a Lesson: S1-L4

Explanation: The characters of this story are explained along with images.

Lesson:

Character 1a తోడేలు → Wolf

300

ఇది తెలివైనది, మరియు కనికరంలేనిది. అమాయక బాతుపిల్లలను వేటాడుతుంది.

ఇది, దాని తెలివి మరియు శక్తిని ఉపయోగించి, బాతుపిల్లలను మోసం చేస్తుంది.

Idi telivainadi, mariyu kanikaranlēnidi. Amāyaka bātupillalanu vēṭāḍutundi.

Idi, dāni telivi mariyu śaktini upayōgin̄chi, bātupillalanu mōsaṁ chēstundi.

Character 2a తల్లి బాతు → Mama Goose

300

ఇది ప్రేమ మరియు తెలివి కలిగిన తల్లి, తన పిల్లలను, ప్రపంచ ప్రమాదాల నుండి కాపాడుకుంటూ, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది.

ఆమె తన పిల్లలకు, "ఇంటి లోపలే ఉండమనీ, తెలియని వ్యక్తులకు దూరంగా ఉండమని" సలహా ఇస్తుంది.

ఈ తల్లిబాతు పాత్ర, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం యొక్క, ప్రాముఖ్యతను మనకు తెలియచేస్తుంది.

Idi prēma mariyu telivi kaligina talli, tana pillalanu, prapan̄cha pramādāla nuṇḍi kāpāḍukuṇṭū, eppuḍū jāgrattagā uṇṭundi.

Āme tana pillalaku, "iṇṭi lōpalē uṇḍamanī, teliyani vyaktulaku dūraṅgā uṇḍamani" salahā istundi.

Ī tallibātu pātra, tallidaṇḍrula mārgadarśakatvaṁ yokka, prāmukhyatanu manaku teliyachēstundi.

Character 3a ఏడు బాతుపిల్లలు → Seven Goslings

300

ఈ బాతుపిల్లలు అమాయకమైనవి.వాటి అమ్మ చెప్పిన మాటలను వినేవి.దురదృష్టవశాత్తు, వాటి అమాయకత్వం వలన, అవి మోసపూరిత తోడేలు చేత మోసగించబడ్డాయి.

నీటిని త్రాగేందుకు కాకి వ్యూహంలో రాళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఆ ఏడు బాతుపిల్లలలో చిన్నది, తోడేలు నుండి తనను తాను రక్షించుకోగలిగింది, మరియు మిగిలిన ఆరు బాతుపిల్లలను రక్షించడంలో, తన తల్లికి సహాయపడింది.

Ee baathupillalu amāyakamainavi.Vati am’ma cheppina māṭalanu vinevi.

Duradr̥ṣṭavaśāttu, vāti amāyakatvaṁ vālana avi mōsapūritha tōḍēlu chēta mōsagin̄chabaddayi.

Ēḍu baathupillalalo chinnadi tōḍēlu nuṇḍi tananu tānu rakṣhin̄chukōgaligindi mariyu migilina āru baathupillalalu rakṣhin̄chaḍanlō thana thalliki sahāyapaḍindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST