Example

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 4-a Lesson: S1-L4

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: ఇంటి బయట.

Characters: తల్లి బాతు, బాతుపిల్లలు, తోడేలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు.

Action: తోడేలును ఎలా గుర్తించాలో, తల్లి బాతు తన పిల్లలకు చెబుతోంది.

* బొంగురుగొంతు మరియు నల్లటి పాదాలతో ఉండే తోడేలు, ప్రమాదాన్ని కలిగిస్తుంది, కానీ అది మిమ్మల్ని తినకుండా ఉండాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకూడదు, అని తల్లి బాతు చెప్పింది.

Boṅgurugontu mariyu nallaṭi pādālatō uṇḍē tōḍēlu, pramādānni kaligistundi, kānī adi mim’malni tinakuṇḍā uṇḍālaṇṭē mīru eṭṭi paristhitullōnū talupu teravakūḍadu, ani talli bātu cheppindi.

Picture: 22

350

Location: ఇంటి బయట.

Characters: తోడేలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు.

Action: తల్లిబాతు ఇంటి దగ్గరకు వచ్చిన తోడేలు.

* చివరికి ఆ రోజు రానే వచ్చింది.తెలివిగల తోడేలు వచ్చి, తలుపు కొట్టి, తలుపు తీయమని, బాతు పిల్లలని కోరింది.

* వాటిని మోసం చేసే ప్రయత్నంలో, తమ తల్లి అందమైన బహుమతులతో తిరిగి వచ్చిందని చెప్పింది.

Chivariki ā rōju rānē vacchindi.Telivigala tōḍēlu vacchi, talupu koṭṭi, talupu tīyamani, bātu pillalani kōrindi.

Vāṭini mōsaṁ chēsē prayatnanlō, tama talli andamaina bahumatulatō tirigi vacchindani cheppindi.

Picture: 23

350

Location: ఇంటి బయట.

Characters: తోడేలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు.

Action: తోడేలు, బాతు పిల్లలతో మాట్లాడుతోంది.

* బాతు పిల్లలు, తాము విన్న మాటలు కరుకుగా మరియు కఠినంగా ఉన్నాయనీ, అది తమ తల్లి సున్నితమైన గొంతు కాదని చెప్పి, తలుపు తీయలేదు.

Bātu pillalu, tāmu vinna māṭalu karukugā mariyu kaṭhinaṅgā unnāyanī, adi tama talli sunnitamaina gontu kādani cheppi, talupu tīyalēdu.

Picture: 24

350

Location: ఇంటి బయట.

Characters: తోడేలు.

Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు.

Action: తోడేలు, బాతుపిల్లలను పిలుస్తుంది.

* బాతు పిల్లలని మోసాగించడానికి, ఆ జిత్తులమారి తోడేలు తెలివిగా తన గొంతును మధురంగా మార్చడానికి సుద్ద ముక్కను తిన్నది.

* అది తన మారిన కొత్త, శ్రావ్యమైన గొంతుతో బాతు పిల్లలను బయటకు రప్పించాలనే ఆశతో మరోసారి వాటి తలుపు తట్టి పిలిచింది.

Bātu pillalani mōsāgin̄chaḍāniki, ā jittulamāri tōḍēlu telivigā tana gontunu madhuraṅgā mārchaḍāniki sudda mukkanu tinnadi.

Adi tana mārina kotta, śrāvyamaina gontutō bātu pillalanu bayaṭaku rappin̄chālanē āśatō marōsāri vāṭi talupu taṭṭi pilichindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST