Example |
|
Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki |
Grade: 4-a Lesson: S1-L2 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, పొదలు, మేఘాలు మరియు రాళ్ళు. Action: రాళ్లను మోస్తూ, అలసిపోయిన కాకి. |
|
* అలసిపోయిన కాకి ఎలాగైనా దాహం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. * అది ఆగకుండా గులకరాళ్లను తీసుకొని కుండలో పడేస్తూనే ఉంది. |
||
Alasipōyina kāki elāgainā dāhaṁ tīrchukōvālani nirṇayin̄chukundi. |
||
Adi āgakuṇḍā gulakarāḷlanu tīsukoni kuṇḍalō paḍēstūnē undi. |
Picture: 42 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కాకి మళ్లీ మళ్లీ, కుండలోకి రాళ్లు విసురుతోంది. |
|
* చాలాసార్లు గాలిలో ఎగిరి వెళ్ళి, గులకరాళ్ళను సేకరించి, వాటిని కుండలో పడేసింది. |
||
Chālāsārlu gālilō egiri veḷḷi, gulakarāḷḷanu sēkarin̄chi, vāṭini kuṇḍalō paḍēsindi. |
Picture: 43 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: ఆ నీటిని చూసి కాకి సంతోషిస్తుంది. |
|
* చివరకు కుండలోని నీరు పైకి వచ్చింది, కాకి తన కష్టానికి తగిన ఫలం లభించినందుకు సంతోషించింది. |
||
Chivaraku kuṇḍalōni nīru paiki vacchindi, kāki tana kaṣṭāniki tagina phalaṁ labhin̄chinanduku santōṣin̄chindi. |
Picture: 44 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కాకి, కుండలో ఉన్న నీటిని, తాగుతోంది. |
|
* కాకి తన ముక్కును కుండలో ముంచి ఆనందంగా నీళ్ళు తాగింది. * సంతృప్తిగా తన దాహం తీర్చుకొని ఆనందంగా అడవికికి తిరిగి వెళ్ళిపోయింది. * నీతి: ఎక్కడ సంకల్పం ఉంటుందో, అక్కడ మార్గం ఉంటుంది. |
||
Kāki tana mukkunu kuṇḍalō mun̄chi ānandaṅgā nīḷḷu tāgindi |
||
Santr̥ptigā tana dāhaṁ tīrchukoni ānandaṅgā aḍavikiki tirigi veḷḷipōyindi. |
||
Niti: Ekkaḍa saṅkalpaṁ uṇṭundō, akkaḍa mārgaṁ uṇṭundi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST