Example |
|
Title: లేజీ గాడిద Lējī gāḍida |
Grade: 4-a Lesson: S1-L5 |
Explanation: |
Examples: Lesson 2 3
Picture: 21 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* ఉప్పు వ్యాపారి, తన గాడిద తీవ్రంగా గాయపడిందేమో అని భయపడ్డాడు. * కానీ జాగ్రత్తగా చూసిన తర్వాత, గాడిదకు కొన్ని చిన్న గీతలు మాత్రమే ఉన్నాయని అర్ధమైంది. |
||
Uppu vyāpāri, tana gāḍida tīvraṅgā gāyapaḍindēmō ani bhayapaḍḍāḍu. |
||
Kānī jāgrattagā chūsina tarvāta, gāḍidaku konni chinna gītalu mātramē unnāyani ardhamaindi. |
Picture: 22 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత, గాడిదకు తనపై ఉన్న బరువు తగ్గినట్లుగా అనిపించింది. * ఇలా తక్కువ బరువుతో ప్రయాణించటం దానికి చాలా ఆనందంగా ఉంది. |
||
Alā konta dūraṁ prayāṇin̄china tarvāta, gāḍidaku tanapai unna baruvu tagginaṭlugā anipin̄chindi. |
||
Ilā takkuva baruvutō prayāṇin̄chaṭaṁ dāniki chālā ānandaṅgā undi. |
Picture: 23 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* నీటిలో కొంత ఉప్పు కరిగిపోయినందువలనే, తనపై బరువు తగ్గిందని, గడిదకు వెంటనే అర్ధమైంది. * ఇది దానికి చాలా సంతోషాన్ని కలిగించింది, ఎందుకంటే తను చాలా తక్కువ బరువును తేలికగా మొస్తుంది. |
||
Nīṭilō konta uppu karigipōyinanduvalanē, tanapai baruvu taggindani, gaḍidaku veṇṭanē ardhamaindi. |
||
Idi dāniki chālā santōṣānni kaligin̄chindi, endukaṇṭē tanu chālā takkuva baruvunu tēlikagā mostundi. |
Picture: 24 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* మరుసటి రోజు కూడా, తెలివైన గాడిద నీరు త్రాగడానికి నదికి తిరిగి వచ్చింది. * ప్రమాదవశాత్తు నీటిలోకి జారి పడినట్లుగా చాకచక్యంగా నటించింది. తన వీపుపై ఉన్న బరువునుతగ్గించుకునేందుకు ఈ పని చేసింది. |
||
Marusaṭi rōju kūḍā, telivaina gāḍida nīru trāgaḍāniki nadiki tirigi vacchindi. |
||
Pramādavaśāttu nīṭilōki jāri paḍinaṭlugā chākachakyaṅgā naṭin̄chindi. Tana vīpupai unna baruvunutaggin̄chukunēnduku ī pani chēsindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST