Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 4-a Lesson: S1-L3

Explanation:

Examples: Lesson 2 3

Picture: 21

350

Location:

Characters:

Item:

Action:

* పావురాలు దిగి అక్కడక్కడా ఉన్న గింజలను తినడం ప్రారంభించిన వెంటనే, వేటగాడు వేగంగా వల యొక్క త్రాడును లాగి, ఊహించని ఉచ్చులో పావురాలను బంధించాడు.

Pāvurālu digi akkaḍakkaḍā unna gin̄jalanu tinaḍaṁ prārambhin̄china veṇṭanē, vēṭagāḍu vēgaṅgā vala yokka trāḍunu lāgi, ūhin̄chani ucchulō pāvurālanu bandhin̄chāḍu.

Picture: 22

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం మరియు మిగిలిన పావురాలు ఒక్కసారిగా వలలో చిక్కుకుపోయినవి.

* ఈ విపత్కర పరిస్థితిలో, పావురం రాజు తన తోటి పావురాలను భయపడవద్దని, వల నుండి బయటపడి స్వేచ్ఛను పొందటానికి, తన ఆలోచనను అనుసరించమని కోరింది.

Rāju pāvuraṁ mariyu migilina pāvurālu okkasārigā valalō chikkukupōyinavi.

Ī vipatkara paristhitilō, pāvuraṁ rāju tana tōṭi pāvurālanu bhayapaḍavaddani, vala nuṇḍi bayaṭapaḍi svēcchanu pondaṭāniki, tana ālōchananu anusarin̄chamani kōrindi.

Picture: 23

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం తమను వెంబడించే వేటగాడిని తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించింది. తన గుంపును, తాను మూడు అంకెలు లెక్కించిన వెంటనే అన్నీ పావురాలను ఒకేసారి కలిసి ఎగరమని ఆదేశించింది.

Rāju pāvuraṁ tamanu vembaḍin̄cē vēṭagāḍini tappin̄cukōvaḍāniki oka praṇāḷikanu rūpondin̄cindi. Tana gumpunu, tānu mūḍu aṅkelu lekkin̄cina veṇṭanē annī pāvurālanu okēsāri kalisi egaramani ādēśin̄cindi.

Picture: 24

350

Location:

Characters:

Item:

Action:

* మూడు అంకెలు లెక్కపెట్టగానే, పావురాలన్నీ కలిసి ఒక్కసారిగా వాలతో సహ ఎగిరిపోయాయి.

* కొంత దూరం ప్రయాణించిన తరువాత, రాజు పావురం వేటగాడు ఇక తమను వెంబడించటంలేదని చెప్పింది.

Mūḍu aṅkelu lekkapeṭṭagānē, pāvurālannī kalisi okkasārigā vālatō saha egiripōyāyi.

Konta dūraṁ prayāṇin̄china taruvāta, rāju pāvuraṁ vēṭagāḍu ika tamanu vembaḍin̄chaṭanlēdani cheppindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST