Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 1-a Lesson: S1-L3

Explanation:

Examples: Lesson 2 3

Picture: 41

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం, మొదట తనను విడిపించటానికి నిరాకరించింది.

* అది, తన స్నేహితుడైన ఎలుకను మొదట తన మందను విడిచిపెట్టమని చెప్పింది. రాజుగా తన ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడం మరియు తన కంటే ప్రజల భద్రత ముఖ్యమైనది, అని చెప్పింది.

Rāju pāvuraṁ, modaṭa tananu viḍipin̄chaṭāniki nirākarin̄chindi.

Adi, tana snēhituḍaina elukanu modaṭa tana gumpunu viḍichipeṭṭamani cheppindi. Rājugā tana prajalanu jāgrattagā chūsukōvaḍaṁ mariyu tana kaṇṭē prajala bhadrata mukhyamainadi, ani cheppindi.

Picture: 42

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురంతో సహా అన్ని పావురాలనూ వల నుండి తప్పించడానికి ఎలుక మరియు దాని స్నేహితులు కలిసి ప్రయత్నించాయి.

* ఆ ఎలుకలు, వలని కొరికి అన్ని పావురాలను విడిపించాయి.

Rāju pāvurantō sahā anni pāvurālanū vala nuṇḍi tappin̄chaḍāniki eluka mariyu dāni snēhitulu kalisi prayatnin̄chāyi.

Ā elukalu, valani koriki anni pāvurālanu viḍipin̄chāyi.

Picture: 43

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం మరియు అతని గుంపులోని పావురాలు, వలనుండి విడిపించినందుకు, ఎలుకలకు కృతజ్ఞతలు తెలిపాయి.

* అవి ఎలుకల సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, "ధన్యవాదాలు" అని అన్నాయి.

Rāju pāvuraṁ mariyu atani gumpulōni pāvurālu, valanuṇḍi viḍipin̄chinanduku, elukalaku kr̥tajñatalu telipāyi.

Avi elukala sahāyāniki kr̥tajñatalu teluputū, "dhan’yavādālu" ani annāyi.

Picture: 44

350

Location:

Characters:

Item:

Action:

* ఐక్యమత్యమే బలం.

Aikyamatyamē balaṁ.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST