Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 1-a Lesson: S1-L3

Explanation:

Examples: Lesson 2 3

Picture: 31

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం, తన గుంపును ఒక నిర్దిష్ట దిశలో ఎగరమని చెప్పింది, అప్పుడు అవి, తన స్నేహితుడిని చేరుకుని సహాయం పొందవచ్చు.

Rāju pāvuraṁ, tana gumpunu oka nirdiṣṭa diśalō egaramani cheppindi, appuḍu avi, tana snēhituḍini chērukuni sahāyaṁ pondavacchu.

Picture: 32

350

Location:

Characters:

Item:

Action:

* ఆ పావురాలు,రాజు స్నేహితుడి వద్దకు చేరుకున్నాయి.

* రాజు పావురం యొక్క స్నేహితుడు ఎలుక అని తెలుసుకుని అవి ఆశ్చర్యపోయాయి.

Ā pāvurālu,rāju snēhituḍi vaddaku chērukunnāyi.

Rāju pāvuraṁ yokka snēhituḍu eluka ani telusukuni avi āścharyapōyāyi.

Picture: 33

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం, తన స్నేహితుడు ఎలుకను పలకరించింది. పావురాల గుంపును వల నుండి విడిపించడానికి సహాయం చేయమని కోరింది.

Rāju pāvuraṁ, tana snēhituḍu elukanu palakarin̄chindi. Pāvurāla gumpunu vala nuṇḍi viḍipin̄chaḍāniki sahāyaṁ chēyamani kōrindi.

Picture: 34

350

Location:

Characters:

Item:

Action:

* ఎలుక, వలలో చిక్కుకున్న తన స్నేహితుడైన, రాజు పావురాన్ని, మరియు గుంపును చూసి, పావురాల రాజును విడిపించడానికి తన ఎలుక స్నేహితులను పిలిచింది.

Eluka, valalō chikkukunna tana snēhituḍaina, rāju pāvurānni, mariyu gumpunu chūsi, pāvurāla rājunu viḍipin̄chaḍāniki tana eluka snēhitulanu pilichindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST