Example

Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki

Grade: 1-a Lesson: S1-L2

Explanation:

Examples: Lesson 2 3

Picture: 11

350

Location:

Characters:

Item:

Action:

* అనగనగా, ఒక అడవిలో ఒక తెలివైన కాకి నివసించేది.

Anaganaga oka aḍavilō oka telivaina kaaki nivasinchedi.

Picture: 12

350

Location:

Characters:

Item:

Action:

* ఆ కాకి ఆకాశంలో ఎగురుతూ ఉండగా, దానికి దాహం వేసి, నీటి కోసం వెతకడం ప్రారంభించింది.

Aa kaaki aakasamlo egurutu undaga, daaniki daaham vesi, neetikosam vethakatam prarambhinchindi.

Picture: 13

350

Location:

Characters:

Item:

Action:

* అది నీటి కోసం చాలా ఇళ్లపైకి ఎగిరివెళ్ళి వెతికింది, కానీ ఎక్కడ నీరు దొరకలేదు.

* నీటి కోసం అనేక ఇళ్లను దాటి ఎగిరి వెళ్ళినా దాని కోరిక తీరలేదు. దాని దాహం దానికి నిరాశను మిగిల్చింది.

Adi nīṭi kōsaṁ chālā iḷlapaiki egiriveḷḷi vetikindi, kānī ekkaḍa nīru dorakalēdu.

Nīṭi kōsaṁ anēka iḷlanu dāṭi egiri veḷḷinā dāni kōrika tīralēdu. Dāni dāhaṁ dāniki nirāśanu migilchindi.

Picture: 14

350

Location:

Characters:

Item:

Action:

* కాకి నీటి కోసం వెతుకుతూ ఉండగా ఒక ఇంటి పక్కన ఒక కుండను చూసింది.

* నీళ్ళు చూసి సంతోషించిన కాకి తాగడానికి కుండ దగ్గరకు ఆత్రంగా వెళ్లింది.

Kāki nīṭi kōsaṁ vetukutūnē undi mariyu iṇṭi pakkana oka kuṇḍa kanugonabaḍindi.

Nīḷḷu chūsi santōṣhin̄china kāki tāgaḍāniki kuṇḍa daggaraku ātraṅgā veḷlindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST