Lesson

Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki

Grade: 1-a Lesson: S1-L2

Explanation:

Lesson: Lesson 2 3

Character 1a కాకి → Kaki

300

కథలో ప్రధాన పాత్ర.

కాకి తెలివైనది మరియు దాని దాహాన్ని తీర్చుకోవడానికి, తన జ్ఞానాన్ని, మనోబలాన్ని ఉపయోగిస్తూ, "ఎక్కడ సంకల్పం ఉంటే, అక్కడ మార్గం ఉంటుంది" అనే నీతిని మనకు తెలియచేస్తుంది.

Kathalō pradhāna pātra.

Kāki telivainadi mariyu dāni dāhānni tīrchukovadaniki tana jñānānni, manōbalānni upayogisthu, ekkada saṅkalpaṁ uṇṭudo, okkada mārgaṁ uṇṭundi" ane neethini manaku theliyachestundi.

Character 2a కుండ → Kunda

300

కాకి, ఈ కుండలో నీటిని గుర్తిస్తుంది.

ఇది నీటిని ఉంచడానికి ఉపయోగించే పాత్ర.

కాకులు కుండలలో నీటిని కనుగొనగల తెలివైన పక్షులు.

Kāki ee kundalo neetini gurthisthundi.

Idi nīṭini unchadaniki upayoginche patra.

Kākulu kuṇḍalalō nīṭini kanugonagala telivaina pakṣhulu.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST