Story3

Title: నక్క మరియు ద్రాక్షపళ్లు

Grade 0+ Lesson s3-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: నక్క దృఢ సంకల్పం -→ The Determined Fox

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క

Fox

Items: చెట్లు మరియు ద్రాక్ష తీగలు

Trees and grape vines

Action: ద్రాక్ష పండ్లను పట్టుకోవడానికి నక్క వీలైనంత ఎత్తుకు దూకుతుంది

The fox leaping as high as possible to catch the grapes

Sentences:

తన శక్తినంతా ఉపయోగించి, నక్క వీలైనంత ఎత్తుకు దూకింది.

కానీ పాపం, అది ఇప్పటికీ ద్రాక్షపండ్లను చేరుకోలేకపోయింది .

దానికి నిరాశ కలగడం మొదలైంది కానీ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలని అనుకుంది.

Translation:

Tana sakthinanta upayoginchi, nakka vilainantha etthuku dukindi.

Kani papam, adi eppatiki drakshapandlanu cherukolekapoyindi.

Daniki nirasa kalagadam modalaindi kani, malli malli prayatninchalani anukundi.

English:

With all his strength, the fox leaped as high as he could.

But sadly, he still couldn’t reach the grapes.

He began to feel frustrated but refused to stop.

3.2 Picture: అందని ద్రాక్షపండ్లు -→ Out of Reach

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క

Fox

Items: చెట్లు మరియు ద్రాక్ష తీగలు

Trees and grape vines

Action: ద్రాక్షపండ్ల వైపు దూకడానికి తన శరీరాన్ని సాగదీస్తున్న నక్క

The fox stretching his body to take a running leap towards the grapes

Sentences:

నక్క కొంచెం వెనక్కివెళ్ళి మళ్ళీ పరుగెత్తి ద్రాక్షపండ్ల కోసం ఎగిరింది.

అది దానికి వీలైనంత ఎత్తు వరకు ఎగిరింది.

కానీ ద్రాక్షపండ్లు దానికి అందలేదు.

Translation:

Nakka konchem venakkiveḷḷi maḷḷi parugetthi drakshapandla kosam egirindi.

Adi daniki vilainantha etthu varaku egirindi.

Kani drakshapandlu daaniki andaledu.

English:

The fox stepped back and took a running leap towards the grapes.

He stretched his body as far as he could.

But the grapes remained out of his reach.

3.3 Picture: ఒక చివరి ప్రయత్నం -→ One Last Attempt

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క

Fox

Items: చెట్లు మరియు ద్రాక్ష తీగలు

Trees and grape vines

Action: చివరి ప్రయత్నం కోసం ద్రాక్షను చూస్తున్న నక్క

The fox looking at the grapes for one last try

Sentences:

నక్కకు ఆత్మవిశ్వాసం తగ్గడం ప్రారంభించింది.

అది ద్రాక్షపండ్లను ఎప్పటికీ అందుకోలేదని అనుకుంది.

అయినప్పటికీ, అది మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నది.

Translation:

Nakkaku atmavisvasam thaggadam prarambhinchindi.

Adi drakshapandlanu eppatiki andukoledani anukundi.

Ayinappatiki, adi marosari prayatninchalani nirnayinchukunnadi.

English:

The fox started to feel less confident.

He thought he might never be able to reach the grapes.

Still, he decided to give it one more try.

3.4 Picture: నక్క పోరాటం -→ Fox’s struggle and emotion

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క

Fox

Items: చెట్లు మరియు ద్రాక్ష తీగలు

Trees and grape vines

Action: చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత విచారంగా నేలపై కూర్చున్న నక్క

The sad fox sitting on the ground after several attempts

Sentences:

మరో ప్రయత్నం కూడా విఫలమైన తర్వాత, నక్క తెలివితక్కువగా భావించింది.

"నేను వాటిని అందుకోలేనని తెలిసినప్పుడు ఎందుకు ప్రయత్నిస్తున్నాను?" అని అనుకుంది.

అది చాలా బాధగా నేలమీద కూర్చున్నది.

Translation:

Maro prayatnam kuda viphalamaina tarvata, nakka thelivitakkuvaga bhavinchindi.

"Nenu vatini andukolenani telisinappudu enduku prayatnistunnanu?" Ani anukundi.

Adi chala badhaga nelamida kurchunnadi

English:

After another failed attempt, the fox felt foolish.

“Why do I keep trying when I know I can’t reach them?” he wondered.

He sat on the ground, feeling very sad.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST