Example |
|
Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs |
Grade: 4-a Lesson: S1-L8 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: అడవి. Characters: తోడేలు. Item: చెట్లు. Action: తోడేలు అడవిలోకి పారిపోతుంది. |
|
* రెక్స్ ధైర్యసాహసాలు కృంగిపోయాయి. * అది అడవి లోపలికి కనిపించకుండా, వేగంగా పారిపోయింది. |
||
Reks dhairyasāhasālu kr̥ṅgipōyāyi. |
||
Adi aḍavi lōpaliki kanipin̄chakuṇḍā, vēgaṅgā pāripōyindi. |
Picture: 42 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు. Item: పచ్చని గడ్డి, చెట్లు, చంద్రుడు. Action: మాక్స్ స్నేహితులు తిరిగి వచ్చారు. |
|
* సూర్యుడు వెళ్లిపోవటంతో, మాక్స్ స్నేహితులు తిరిగి పొలాల్లోకి వచ్చాయి. * ఏమి జరిగిందని అవి మాక్స్‌ను అడిగాయి, మరియు మాక్స్ వాటికి మొసపూరితమైన తోడేలు గురించి చెప్పింది. |
||
Sūryuḍu veḷlipōvaṭantō, māks snēhitulu tirigi polāllōki vacchāyi. |
||
Ēmi jarigindani avi māksnu aḍigāyi, mariyu māks vāṭiki mosapūritamaina tōḍēlu gurin̄chi cheppindi. |
Picture: 43 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు. Item: పచ్చని గడ్డి, చెట్లు, సూర్యుడు. Action: గుర్రాలు అన్నీ కలిసి తమ పొలానికి వెళ్తున్నాయి. |
|
* ఆ మారిచిపోలేని రోజు తర్వాత, మాక్స్ మరియు దాని స్నేహితులు విడదీయరాని విధంగా కలిసి-మెలిసి జీవించసాగారు. * అవి ఒకరి స్నేహాన్ని మరొకరు ఆస్వాదిస్తూ, కలిసి ఆడుకుంటూ ఉండేవి. * క్రమంగా వాటి స్నేహం పెరగసాగింది. |
||
Ā mārichipōlēni rōju tarvāta, māks mariyu dāni snēhitulu viḍadīyarāni vidhaṅgā kalisi-melisi jīvin̄chasāgāru. |
||
Avi okari snēhānni marokaru āsvādistū, kalisi āḍukuṇṭū uṇḍēvi. |
||
Kramaṅgā vāṭi snēhaṁ peragasāgindi. |
Picture: 44 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు. Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు. Action: గుర్రాలు అన్నీ కలిసి సంతోషంగా జీవిస్తున్నాయి. |
|
* నక్షత్రాలు మెరిసిపోతుండగా(ఆ రాత్రి సమయంలో), "స్నేహితుల ముసుగులో ఉండే మోసగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మోసం చేయాలనుకునే మోసపూరిత వ్యక్తులను నమ్మకండి, తెలివిగా మరియు సురక్షితంగా ఉండండి, మరియు మీ నిజమైన స్నేహితులతో కలిసి ఉండండి'' అని చెప్పింది. * ఏది ఏమైనా, మీ నిజమైన స్నేహితులు ఎప్పుడూ మీకు అండగా ఉంటారు. |
||
Nakṣatrālu merisipōtuṇḍagā(ā rātri samayanlō), "snēhitula musugulō uṇḍē mōsagāḷla nuṇḍi jāgrattagā uṇḍaṇḍi, mim’malni mōsaṁ chēyālanukunē mōsapūrita vyaktulanu nam’makaṇḍi, telivigā mariyu surakṣitaṅgā uṇḍaṇḍi, mariyu mī nijamaina snēhitulatō kalisi uṇḍaṇḍi'' ani cheppindi. |
||
Ēdi ēmainā, mī nijamaina snēhitulu eppuḍū mīku aṇḍagā uṇṭāru. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST