Example

Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs

Grade: 4-a Lesson: S1-L8

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: మైదానం / పొలము.

Characters: గుర్రాలు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, సూర్యుడు.

Action: గుర్రాలు అన్నీ కలిసి, ఆనందంగా జీవిస్తున్నాయి.

* కొంత కాలం క్రితం, మాక్స్ అనే గుర్రం నివసించేది. అది, ఆహ్లాదకరమైన పొలంలో సన్నిహిత స్నేహితుల మధ్య ఆనందంగా గడిపేది.

* అవి తమ రోజులను, నవ్వు మరియు ఉల్లాసభరితమైన సాహసాలతో, సంతోషకరమైన వాతావరణంలో గడపసాగాయి.

Konta kālaṁ kritaṁ, māks anē gurraṁ nivasin̄chēdi. Adi, āhlādakaramaina polanlō sannihita snēhitula madhya ānandaṅgā gaḍipēdi.

Avi thama rōjulu, navvu mariyu ullāsabharitamaina sāhasālatō, santōṣhakaramaina vātāvaraṇāmlo gadapasaagayi.

Picture: 12

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: గుర్రాలు అన్నీ కలిసి ఆనందంగా గడపడానికి మరొక ప్రదేశానికి వెళ్తున్నాయి.

* ఒక రోజు, మాక్స్ మరియు దాని స్నేహితులు, బయటకి వెళ్ళి, సమీపంలోని విశాలమైన పచ్చికభూములలో ఉల్లాసంగా గడపాలని నిర్ణయించుకున్నాయి.

Oka rōju, māks mariyu dāni snēhitulu, bayaṭaki veḷḷi, samīpanlōni viśālamaina pacchikabhūmulalō ullāsaṅgā gaḍapālani nirṇayin̄chukunnāyi.

Picture: 13

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: మాక్స్ తన స్నేహితులతో మాట్లాడుతోంది.

* మాక్స్ ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, "రాత్రిపూట నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించే వరకు(రాత్రి అయ్యేంత వరకు) దూకుతూ మరియు పరుగెత్తుతూనే ఉంది.

* అది ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంది.

Māks utsāhantō ukkiribikkiri avutū, ""rātripūṭa nakṣatrālu ākāśānni alaṅkarin̄chē varaku(rātri ayyēnta varaku) dūkutū mariyu parugettutūnē undi.

Adi ā rōjantā entō utsāhaṅgā undi.

Picture: 14

350

Location: మైదానం / పొలము.

Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు.

Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు.

Action: మాక్స్ స్నేహితులు తిరిగి తమ పొలానికి వెళ్లిపోతున్నాయి.

* కొంత సమయం తర్వాత, మాక్స్ మరియు దాని స్నేహితులు విసిగిపోయి తమ హాయిగా ఉన్న పొలానికి తిరిగి వచ్చాయి.

* అయినప్పటికీ, మాక్స్ కు ఆడుతూ గడపాలని అనిపించింది.

* అలా మాక్స్ ఒంటరిగా ఉంది.

Konta samayaṁ tarvāta, māks mariyu dāni snēhitulu visigipōyi tama hāyigā unna polāniki tirigi vacchāyi.

Ayinappaṭikī, māks ku āḍutū gaḍapālani anipin̄chindi.

Alā māks oṇṭarigā undi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST