Example

Title: తాబేలు మరియు స్వాన్స్ Tābēlu mariyu svāns

Grade: 2-a Lesson: S1-L6

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: హంసలు మరియు తాబేలు కర్రను పట్టుకున్నాయి.

* హంసలు తెచ్చిన కర్రను, టిమ్మీ తన నోటితో పట్టుకుంది.

* మీరిద్దరూ, మీ ముక్కులతో కర్రను, రెండువైపులా పట్టుకోండి, అప్పుడు మనమందరం కలిసి, సురక్షితంగా ఎగురగలము" అని టిమ్మీ చెప్పింది.

Hansalu tecchina karranu, ṭim’mī tana nōṭitō paṭṭukundi.

Mīriddarū, mī mukkulatō karranu, reṇḍuvaipulā paṭṭukōṇḍi, appuḍu manamandaraṁ kalisi, surakṣitaṅgā eguragalamu ani ṭim’mī cheppindi.

Picture: 22

350

Location: నగరం.

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు.

Action: తాబేలు మరియు హంసలు కలిసి ఆకాశంలో ఎగురుతున్నాయి.

* ఆ విధంగా, హంసలు కర్రను రెండువైపులా పట్టుకోగా, టిమ్మి దానిని మధ్యలో పట్టుకుంది.

* అలా, అవి ఆకాశంలోకి ఎగిరి, తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.

* టిమ్మీకి కూడా, ఎగురుతున్నట్లు అనిపించింది!

Ā vidhaṅgā, hansalu karranu reṇḍuvaipulā paṭṭukōgā, ṭim’mi dānini madhyalō paṭṭukundi.

Alā, avi ākāśanlōki egiri, tama prayāṇānni prārambhin̄chāyi.

Ṭim’mīki kūḍā, egurutunnaṭlu anipin̄chindi!

Picture: 23

350

Location: నగరం.

Characters: రెండు హంసలు, ఒక తాబేలు మరియు నగర ప్రజలు.

Item: రోడ్డు, భవనాలు, మేఘాలు.

Action: ఎగిరే తాబేలును చూసి ఆశ్చర్యపోతున్న నగర ప్రజలు.

* అలా ఎగురుతూ, అవి ఒక నగరం మీదుగా వెళ్ళాయి.

* ఆ నగరంలోని ప్రజలు, వాటిని చూసి, "వావ్, హంసలతో ఎగురుతున్న తాబేలు! ఇది అద్భుతం!" అని అరవటం ప్రారంభించారు.

Alā egurutū, avi oka nagaraṁ mīdugā veḷḷāyi.

Ā nagaranlōni prajalu, vāṭini chūsi, "vāv, hansalatō egurutunna tābēlu! Idi adbhutaṁ!" Ani aravaṭaṁ prārambhin̄chāru.

Picture: 24

350

Location: నగరం.

Characters: రెండు హంసలు, ఒక తాబేలు మరియు నగర ప్రజలు.

Item: రోడ్డు, భవనాలు, మేఘాలు.

Action: తాబేలు కింద పడిపోతుంది.

* ప్రజల అరుపులకు టిమ్మీ ఉత్సాహంతో, రెచ్చిపోయి మాట్లాడేందుకు నోరు తెరిచింది.

* అయితే నోరు అదుపులో పెట్టుకోమని, హంస ఇచ్చిన సలహాను, టిమ్మీ మారిచిపోయింది.

Prajala arupulaku ṭim’mī utsāhantō, recchipōyi māṭlāḍēnduku nōru terichindi.

Ayitē nōru adupulō peṭṭukōmani, hansa icchina salahānu, ṭim’mī mārichipōyindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST