Example

Title: తాబేలు మరియు స్వాన్స్ Tābēlu mariyu svāns

Grade: 2-a Lesson: S1-L6

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: తాబేలు, హంసలు కలిసి ఆడుతూ ఉన్నాయి.

* అనగనగా, ఒక సరస్సు దగ్గర, టిమ్మీ అనే తాబేలు నివసించేది.

* దానికి, సాలీ మరియు సామీ అనే, ఇద్దరు హంస స్నేహితులు ఉన్నారు. ఆ సరస్సు దగ్గర ప్రతిరోజూ, అవి కలిసి, హాయిగా ఆడుకుంటూ ఉండేవి.

Anaganagā, oka saras’su daggara, ṭim’mī anē tābēlu nivasin̄chēdi.

Dāniki, sālī mariyu sāmī anē, iddaru hansa snēhitulu unnāru. Ā saras’su daggara pratirōjū, avi kalisi, hāyigā āḍukuṇṭū uṇḍēvi.

Picture: 12

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: హంస తాబేలుతో మాట్లాడుతోంది.

* ఒక సంవత్సరంలో, ఎక్కువ వర్షాలు లేకపోవటం వలన, ఆ సరస్సు ఎండిపోవడం ప్రారంభించింది.

* హంసలు కంగారుపడి, టిమ్మితో, "మనం కొత్త ఇల్లు వెతకాలి" అని అన్నాయి.

* పర్వతానికి అవతలి వైపున ఒక పెద్ద సరస్సు ఉంది, అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి.

Oka sanvatsaranlō, ekkuva varṣālu lēkapōvaṭaṁ valana, ā saras’su eṇḍipōvaḍaṁ prārambhin̄chindi.

Hansalu kaṅgārupaḍi, ṭim’mitō, "manaṁ kotta illu vetakāli" ani annāyi.

Parvatāniki avatali vaipuna oka pedda saras’su undi, akkaḍiki veḷḷālani nirṇayin̄chukunnāyi.

Picture: 13

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: తాబేలు, హంసతో మాట్లాడుతుంది.

* టిమ్మి ఒక్క క్షణం ఆలోచించి, "నేను మీలా ఎగరలేను కదా, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, నాకు ఒక చెక్క కర్ర తీసుకురండి" అని చెప్పింది.

Ṭim’mi okka kṣaṇaṁ ālōchin̄chi, "nēnu mīlā egaralēnu kadā, nāku oka man̄chi ālōchana vacchindi, nāku oka chekka karra tīsukuraṇḍi" ani cheppindi.

Picture: 14

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: హంస కర్రను తెస్తుంది.

* సామీ మరియు సాలీ, టిమ్మీ కోసం ఒక కర్రను తెచ్చారు.

Sāmī mariyu sālī, ṭim’mī kōsaṁ oka karranu tecchāru.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST