Example |
|
Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki |
Grade: 2-a Lesson: S1-L2 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 31 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్టు, పొదలు, మేఘాలు, రాళ్ళు. Action: కాకి తన ముక్కుతో రాళ్లను తీస్తున్నది. |
|
* కాకి తన ముక్కుతో ఒక గులకరాయిని తీసుకువెళ్లి కుండలో పడేసింది. |
||
Kāki tana mukkutō oka gulakarāyini tīsukuveḷli kuṇḍalō paḍēsindi. |
Picture: 32 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కాకి, ఒక రాయిని కుండలో వేస్తున్నది. |
|
* అలా వరుసగా కుండలో రాళ్లు వేయడంతో, కుండలో నీరు పైకి వచ్చింది. * కాకి మళ్లీ త్రాగడానికి ప్రయత్నించింది, కానీ కుండలోని నీటిని అందుకోలేకపోయింది. |
||
Alā varusagā kuṇḍalō rāḷlu vēyaḍantō, kuṇḍalō nīru paiki vaccindi. |
||
Kāki maḷlī trāgaḍāniki prayatnin̄cindi, kānī kuṇḍalōni nīṭini andukōlēkapōyindi. |
Picture: 33 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, పొదలు, మేఘాలు మరియు రాళ్ళు. Action: రాయిని మోస్తూ ఎగురుతున్న కాకి. |
|
* అప్పుడు కూడా కాకి పట్టు వదలలేదు. * అది ఎగిరి వెళ్ళి మరొక గులకరాయిని తెచ్చి కుండలో వేసింది. |
||
Appuḍu kūḍā kāki paṭṭu vadalalēdu. |
||
Adi egiri veḷḷi maroka gulakarāyini tecci kuṇḍalō vēsindi. |
Picture: 34 |
||
![]() |
Location: గ్రామం. Characters: కాకి. Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కాకి, కుండలోనికి, రాళ్ళు విసురుతోంది. |
|
* నీరు పైకి రావటం చూసి కుండలో మరిన్ని గులకరాళ్లు వేసేందుకు ప్రయత్నించింది. |
||
Nīru paiki rāvaṭaṁ cūsi kuṇḍalō marinni gulakarāḷlu vēsēnduku prayatnin̄cindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST