Example

Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki

Grade: 2-a Lesson: S1-L2

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: అడవి.

Characters: కాకి.

Item: చెట్లు, పొదలు, మరియు జలపాతం.

Action: కాకి చెట్టు మీద ఉంది.

* అనగనగా, ఒక అడవిలో ఒక తెలివైన కాకి నివసించేది.

Anaganaga, oka aḍavilō oka telivaina kāki nivasin̄chēdi.

Picture: 12

350

Location: అడవి.

Characters: కాకి.

Item: చెట్టు, పొదలు, మేఘాలు మరియు రాళ్ళు.

Action: కాకి ఎగురుతుంది.

* కాకి ఆకాశంలో ఎగురుతూ ఉండగా దానికి దాహం వేసింది.

* త్రాగేందుకు నీళ్ల కోసం వెతకడం మొదలుపెట్టినది.

Kaaki ākāśamlō egurutu undaga daaniki dāhaṁ vesindi.

Tāgēnduku nīḷla kōsaṁ vetakaḍaṁ modalupeṭṭindi.

Picture: 13

350

Location: అడవి.

Characters: కాకి.

Item: చెట్టు, పొదలు, మేఘాలు, రాళ్ళు మరియు పుట్టగొడుగులు.

Action: కాకి అలసిపోయి దాహంతో ఎగురుతోంది.

* దానికి త్రాగడానికి ఎక్కడ నీరు దొరకలేదు.

* అలసటగా, బలహీనంగా అనిపించినా వెతకటం ఆపలేదు.

Daaniki trāgaḍāniki ekkada neeru dorakaledu.

Alasaṭagā, balahīnaṅgā anipin̄china vethakatam aapaledu.

Picture: 14

350

Location: అడవికి దగ్గరగా ఉన్న ఒక ఊరు.

Characters: కాకి.

Item: చెట్లు, ఇల్లు మరియు ఒక కుండ.

Action: కాకి కుండ వైపు చూస్తోంది.

* కాకి నీటి కోసం వెతుకుతూనే ఉండగా, ఒక ఇంటి పక్కన ఒక నీటి కుండ కనిపించింది. ​

* కాకి సంతోషించి, నీరు త్రాగడానికి ఆ కుండ దగ్గరికి వెళ్ళింది.

Kāki nīṭi kōsaṁ vetukutūnē uṇḍagā, oka iṇṭi pakkana oka nīṭi kuṇḍa kanipin̄chindi.

Kāki santōṣin̄ci, nīru trāgaḍāniki ā kuṇḍa daggariki veḷḷindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST