Example

Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali

Grade: 2-a Lesson: S1-L1

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 41

350

Location: నది మధ్యలో

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, పర్వతాలు.

Action: ఒక కోతిని, తన వీపుపై మోస్తున్న మొసలి.

* కోతి భయం చూపకుండా, మొసలి నుండి తనను తాను రక్షించుకోవాలని నిర్ణయించుకుంది.

Kōthi bhayaṁ cūpakuṇḍā, mosali nuṇḍi tananu tānu rakṣin̄cukōvālani nirṇayin̄chukundi.

Picture: 42

350

Location: నది మధ్యలో

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, పర్వతాలు.

Action: ఒక కోతిని, తన వీపుపై మోస్తున్న మొసలి.

* అప్పుడు కోతి మోసలితో నీ భార్యకు అనారోగ్యంగా ఉంది కనుక నా గుండెను ఇవ్వడానికి సంతోషమే కానీ, నా గుండెను చెట్టు మీద మరచిపోయానని మనము తిరిగి వెళ్ళి దానిని తీసుకురావాలి అని చెప్పింది.

Appuḍu kōthi mosalito nee bhāryaku anārōgyaṅgā undi kanuka naa gunde ivvaḍāniki santōshame kaani ,naa gundenu chettu meeda maracipōyānani manam tirigi velli danini tisukuravalani mosalitō cheppindi.

Picture: 43

350

Location: నది ఒడ్డు

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నది.

Action: కోతి చెట్టుపైకి దూకుతోంది.

* మొసలి అంగీకరించి నది ఒడ్డుకు తిరిగింది.

* వారు చెట్టు వద్దకు చేరుకోగానే, కోతి దానిపై నుండి దూకి చెట్టు మీదికి వెళ్ళిపోయింది.

* శరీరం నుండి తమ గుండెను విడిచిపెట్టవచ్చని అనుకోవడం మొసలి అవివేకమని కోతి చెప్పింది.

Mosali aṅgīkarin̄chi nadi oḍḍuku tirigindi.

Vāru cheṭṭu vaddaku chērukōgānē, kōthi dānipai nundi dūki chettu meediki vellipoindi.

Śarīraṁ nuṇḍi tama gundenu viḍichipeṭṭavacchani anukovadam mosali avivēkamani kōthi cheppindi.

"

Picture: 44

350

Location: నది ఒడ్డు

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నది.

Action: సిగ్గుతో వెనక్కి వెళ్లిపోతున్న మొసలిని, వెక్కిరిస్తున్న కోతి.

* మొసలి కోతిని మోసం చేసిందని కోతి బదులిచ్చింది స్నేహితులను ఎప్పుడు మోసం చేయకూడదు అని చెప్పింది.

* మొసలి తన ప్రవర్తనకు సిగ్గుపడి వెనుదిరగకుండా వెళ్లిపోయింది.

* నీతి: కష్టకాలంలో, సమస్య నుండి తప్పించుకోవడానికి ప్రశాంతంగా ఉండాలి.

Mosali kōthini mōsaṁ chēsindani kōthi badulicchindi snēhitulanu eppudu mosam cheyakudadu ani cheppindi.

Mosali tana pravartanaku siggupaḍi venudiragakuṇḍā veḷlipōyindi.

Moral: Kaṣṭakālanlō, samasya nuṇḍi tappin̄cukōvaḍāniki praśāntaṅgā uṇḍāli.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST