Example

Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali

Grade: 2-a Lesson: S1-L1

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 31

350

Location: అడవి, నది ఒడ్డు.

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, పుట్టగొడుగులు, తామరపువ్వు, గడ్డి.

Action: మొసలి, కోతితో మాట్లాడుతోంది.

* మొసలి కోతితో కబుర్లు చెబుతూ, అతను పంపిన పండ్లు తన భార్యకు నచ్చాయని, తనని తమ ఇంటికి పిలవమని కోరింది, అని చెప్పింది.

Mosali kōthitō kaburlu chebutū, atanu pampina paṇḍlu tana bhāryaku nacchayani, tanani tama iṇṭiki pilavamani kōrindi, ani cheppindi.

Picture: 32

350

Location: నది ఒడ్డు

Characters: కోతి మరియు మొసలి.

Item: నది, పర్వతాలు, రాళ్ళు, మేఘాలు.

Action: మొసలి వీపుపై కూర్చున్న కోతి.

* కోతి అంగీకరించి తమ ఇంటికి వెళ్లేందుకు మొసలి వీపుపై కూర్చుంది.

* నది లోపలికి వెళ్ళినప్పుడు, కోతి భయపడి, నదిలోకి ఎందుకు చాలా లోతుగా వెళ్తున్నావని మొసలిని అడుగుతుంది.

Kōthi aṅgīkarin̄ci tama iṇṭiki veḷlēnduku mosali vīpupai kūrchundi.

Nadi lōpaliki veḷḷinappuḍu, kōthi bhayapaḍi, nadilōki enduku chālā lōtugā veḷtunnāvani mosalini aḍugutundi.

Picture: 33

350

Location: జలపాతం వద్ద

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, పర్వతాలు, ఒక గుహ.

Action: మొసలి వెనుక కూర్చున్న, గందరగోళంలో ఉన్న కోతి.

* కోతికి తప్పించుకునే మార్గం లేదని భావించిన మొసలి తన పన్నాగాన్ని బయటపెట్టింది.

* మొసలి భార్య తన గుండెను తీసుకురమ్మని ఎలా బెదిరించిందో కోతికి చెప్పింది.

Kōthiki tappin̄cukunē mārgaṁ lēdani bhāvin̄cina mosali tana pannāgānni bayaṭapeṭṭindi.

Mosali bhārya tana gundenu temmani elā bedirin̄chindō kothiki cheppindi.

Picture: 34

350

Location: నది మధ్యలో

Characters: కోతి మరియు మొసలి.

Item: చెట్లు, పర్వతాలు.

Action: ఒక కోతి, మొసలి వీపుపై కూర్చుని ఏదో ఆలోచిస్తోంది.

* కోతికి కోపం వచ్చింది, మరియు భయపడింది.

* ఆ పరిస్థితిలో కూడా కోతి ప్రశాంతంగా ఉండి, తెలివితేటలను ఉపయోగించి మొసలిని మోసం చేసింది.

Kōthiki kopam vachindi, mariyu bhayapaḍindi.

Ā paristhitilō kūḍā kōthi praśāntaṅgā uṇḍi, telivitēṭalanu upayōgin̄ci mosalini mōsaṁ chēsindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST