Example

Title: తాబేలు మరియు స్వాన్స్ Tābēlu mariyu svāns

Grade: 1-a Lesson: S1-L6

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: తాబేలు, హంసలు కలిసి ఆడుతూ ఉన్నాయి.

* అనగనగా, ఒక సరస్సు దగ్గర టిమ్మీ అనే తాబేలు నివసించేది.

* టిమ్మీకి, సాలీ మరియు సామీ అనే రెండు హంసలు స్నేహితులుగా ఉండేవి.

* అవి సరస్సు పక్కన ఎంతో సంతోషంగా, హాయిగా ఉండేవి.

Anaganagā, oka saras’su daggara ṭim’mī anē tābēlu nivasin̄chēdi.

Ṭim’mīki, sālī mariyu sāmī anē reṇḍu hansalu snēhitulugā uṇḍēvi.

Avi saras’su pakkana entō santōṣhaṅgā, hāyigā uṇḍēvi.

Picture: 12

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: హంస తాబేలుతో మాట్లాడుతోంది.

* ఒకసారి,పెద్దగా వర్షాలు లేకపోవటం వలన సరస్సు ఎండిపోయింది.

* హంసలు కంగారుపడి, టిమ్మితో, “కొండకు అవతలి వైపున ఉన్న పెద్ద సరస్సు దగ్గర కొత్త ఇల్లు వెతుకుదాం.నువ్వు మాతో వస్తావా?" అని అడిగాయి.

Okasāri,peddagā varṣālu lēkapōvaṭaṁ valana saras’su eṇḍipōyindi.

Hansalu kaṅgārupaḍi, ṭim’mitō, "koṇḍaku avatali vaipuna unna pedda saras’su daggara kotta illu vetukudāṁ. Nuvvu mātō vastāvā?" Ani aḍigāyi.

Picture: 13

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: తాబేలు, హంసతో మాట్లాడుతుంది.

* టిమ్మీ ఆలోచించి, "నేను మీలాగా ఎగరలేను కదా, కానీ నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. దయచేసి నాకు చెక్క కర్ర తీసుకొనిరండి" అని చెప్పింది.

* టిమ్మి కర్రను తెలివిగా ఉపయోగించాలని అనుకుంది.

Ṭim’mī ālōchin̄chi, "nēnu mīlāgā egaralēnu kadā, kānī nāku oka man̄chi ālōchana vacchindi. Dayachēsi nāku chekka karra tīsukoniraṇḍi" ani cheppindi.

Ṭim’mi karranu telivigā upayōgin̄chālani anukundi.

Picture: 14

350

Location: అడవి (సరస్సు దగ్గర).

Characters: రెండు హంసలు, ఒక తాబేలు.

Item: సరస్సు, చెట్లు, రాళ్ళు.

Action: హంస కర్రను తెస్తుంది.

* సామీ మరియు సాలీ సంతోషంగా టిమ్మీ కోసం ఒక కర్రను తెచ్చాయి.

* ఎండిపోతున్న సరస్సు వలన వచ్చే సమస్యను పరిష్కరించడానికి టిమ్మీ యొక్క తెలివైన ఆలోచనతో దానికి సహాయం చేయడానికి హంస స్నేహితులు సంతోషించాయి.

Sāmī mariyu sālī santōṣaṅgā ṭim’mī kōsaṁ oka karranu tecchāyi.

Eṇḍipōtunna saras’su valana vacchē samasyanu pariṣhkarin̄chaḍāniki ṭim’mī yokka telivaina ālōchanatō dāniki sahāyaṁ chēyaḍāniki hansa snēhitulu santōṣhin̄chāyi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST