Example |
|
Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki |
Grade: 1-a Lesson: S1-L2 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 21 |
||
![]() |
Location: గ్రామం Characters: కాకి Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కుండలోని నీళ్లను చూస్తున్న కాకి. |
|
* కుండలో కొంచెం నీరు మాత్రమే మిగిలి ఉంది. * కొంచెం నీరు మాత్రమే ఉన్నప్పటికి , కాకి సంతోషించింది. |
||
Kuṇḍalō kon̄cheṁ nīru mātramē migili undi. |
||
Konchem nīru matrame unnāppatiki, kāki santōṣhin̄chindi. |
Picture: 22 |
||
![]() |
Location: గ్రామం Characters: కాకి Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కాకి నీరు త్రాగడానికి ప్రయత్నిస్తుంది. |
|
* కాకి తన ముక్కుతో ఎంత ప్రయత్నించినప్పటికీ, నీరు చాలా తక్కువగా ఉండటం వలన అందుకోలేకపోయింది. |
||
Kāki tana mukkutō enta prayatnin̄ch inappaṭikī, nīru chālā takkuvagā uṇḍaṭaṁ valana andukōlēkapōyindi. |
Picture: 23 |
||
![]() |
Location: గ్రామం Characters: కాకి Item: చెట్లు, ఇల్లు మరియు నీటి కుండ. Action: కాకి నీరు త్రాగడానికి ప్రయత్నిస్తోంది. |
|
* కుండలో నీరు చాలా తక్కువగా ఉన్నందున కాకి త్రాగలేక,తన ముక్కును లోపలకు పెట్టి దానిని చేరుకోవడానికి ప్రయత్నించింది. |
||
Kuṇḍalō nīru chālā takkuvagā unnanduna kāki trāgalēka tana mukkunu lōpalaku peṭṭi dānini chērukōvaḍāniki prayatnin̄chindi. |
Picture: 24 |
||
![]() |
Location: గ్రామం Characters: కాకి Item: చెట్లు, పొదలు, మేఘాలు మరియు రాళ్ళు. Action: కాకి రాళ్లను చూస్తోంది. |
|
* నీరు పైకి తీసుకురావడానికి తెలివైన కాకి చుట్టూ చూసింది, మరియు భూమిపై కొన్ని గులకరాళ్ళను గమనించి, ఒక తెలివైన పథకం వేసింది. |
||
Nīru paiki tīsukurāvaḍāniki telivaina kāki chuṭṭū chūsindi, mariyu bhūmipai konni gulakarāḷḷanu gamanin̄chi, oka telivaina pathakaṁ vēsindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST