Lesson |
|
Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki |
Grade: 1-a Lesson: S1-L2 |
Explanation: The characters of this story are explained along with images. |
Lesson:
Character 1a కాకి → Kaki |
||
![]() |
||
కథలో ప్రధాన పాత్ర. కాకి తెలివైనది మరియు దాని దాహాన్ని తీర్చుకోవడానికి, తన జ్ఞానాన్ని, మనోబలాన్ని ఉపయోగిస్తూ, "ఎక్కడ సంకల్పం ఉంటే, అక్కడ మార్గం ఉంటుంది" అనే నీతిని మనకు తెలియచేస్తుంది. |
||
Kathalō pradhāna pātra. |
||
Kāki telivainadi mariyu dāni dāhānni tīrchukovadaniki tana jñānānni, manōbalānni upayogisthu, ekkada saṅkalpaṁ uṇṭudo, okkada mārgaṁ uṇṭundi" ane neethini manaku theliyachestundi. |
Character 2a కుండ → Kunda |
||
![]() |
||
కాకి, ఈ కుండలో నీటిని గుర్తిస్తుంది. ఇది నీటిని ఉంచడానికి ఉపయోగించే పాత్ర. కాకులు కుండలలో నీటిని కనుగొనగల తెలివైన పక్షులు. |
||
Kāki ee kundalo neetini gurthisthundi. |
||
Idi nīṭini unchadaniki upayoginche patra. |
||
Kākulu kuṇḍalalō nīṭini kanugonagala telivaina pakṣhulu. |
Character 3a రాళ్ళు → |
||
![]() |
||
కథలోని కాకి, కుండలోని నీటిని పైకి తీసుకురావటానికి గులకరాళ్లను ఉపయోగిస్తుంది. |
||
Kathalōni kāki, kuṇḍalōni paiki thīsukurāvaḍāniki gulakarallanu upayōgistundi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST