Example

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 4-a Lesson: S1-L4

Explanation:

Examples: Lesson 2 3

Picture: 41

350

Location:

Characters:

Item:

Action:

* తోడేలు పొట్టలో కొన్ని కదలికలను, తల్లి బాతు గమనించింది.

* తన పిల్లలను, తోడేలు ఒక్కసారిగా మ్రింగడం వలన, అవి చనిపోకుండా, ఇంకా బ్రతికేఉన్నాయని, తల్లిబాతు గుర్తించింది.

* తన పిల్లలను విడిపించటానికి తల్లిబాతు, పెద్ద కత్తితో ఆ రాక్షస తోడేలు యొక్క పొట్టని చీల్చివేసింది. అప్పుడు తన పిల్లలు క్షేమంగా బయటికి వచ్చాయి.

Tōḍēlu poṭṭalō konni kadalikalanu, talli bātu gamanin̄chindi.

Tana pillalanu, tōḍēlu okkasārigā mriṅgaḍaṁ valana, avi chanipōkuṇḍā, iṅkā bratikē’unnāyani, tallibātu gurtin̄chindi.

Tana pillalanu viḍipin̄chaṭāniki tallibātu, pedda kattitō ā rākṣasa tōḍēlu yokka poṭṭani chīlchivēsindi. Appuḍu tana pillalu kṣēmaṅgā bayaṭiki vacchāyi.

Picture: 42

350

Location:

Characters:

Item:

Action:

* తర్వాత, తల్లిబాతు ఆ తోడేలు కడుపులో, ఆరు పెద్ద రాళ్లను పెట్టి మళ్లీ త్వరగా కుట్టేసింది.

Tarvāta, tallibātu ā tōḍēlu kaḍupulō, āru pedda rāḷlanu peṭṭi maḷlī tvaragā kuṭṭēsindi.

Picture: 43

350

Location:

Characters:

Item:

Action:

* చాలా సేపు నిద్రపోయిన తర్వాత, తోడేలుకి దాహం వేసి, నిద్రలోనుండి లేచింది.

* అది నీటిని వెతుకుతూ, సమీపంలో ఉన్న సరస్సు వద్దకు వెళ్ళింది.నీళ్లు తాగే ప్రయత్నంలో కిందకు వంగింది.

* కానీ, పొట్టలో రాళ్లు ఉన్న కారణంగా, ఆ బరువుతో అది పట్టు తప్పి నీటిలో పడి మునిగిపోయింది.అది చూసి, బాతు పిల్లలు ఆనందంతో నాట్యం చేశాయి.

Chālā sēpu nidrapōyina tarvāta, tōḍēluki dāhaṁ vēsi, nidralōnuṇḍi lēchindi.

Adi nīṭini vetukutū, samīpanlō unna saras’su vaddaku veḷḷindi.Nīḷlu tāgē prayatnanlō kindaku vaṅgindi.

Kānī, poṭṭalō rāḷlu unna kāraṇaṅgā, ā baruvutō adi paṭṭu tappi nīṭilō paḍi munigipōyindi.Adi chūsi, bātu pillalu ānandantō nāṭyaṁ chēśāyi.

Picture: 44

350

Location:

Characters:

Item:

Action:

* చెడ్డవారు, వారి పనులకు ఎప్పుడూ శిక్షించబడతారు.

* ఒకరు ఇతరులకు చెడు చేస్తే, వారికి కూడా చెడు జరుగుతుంది అని, ఈ కధ వివరిస్తుంది.

* ఈ కథ అపరిచితులను నమ్మడం వలన జరిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది, మరియు కుటుంబంతో కలిసి ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది.

Cheḍḍavāru, vāri panulaku eppuḍū śikṣin̄chabaḍatāru.

Okaru itarulaku cheḍu chēstē, vāriki kūḍā cheḍu jarugutundi ani, ī kadha vivaristundi.

Ī katha aparichitulanu nam’maḍaṁ valana jarigē pramādāla gurin̄chi heccharistundi, mariyu kuṭumbantō kalisi uṇḍaṭaṁ yokka prāmukhyata gurin̄chi vivaristundi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST