Example |
|
Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs |
Grade: 4-a Lesson: S1-L4 |
Explanation: |
Examples: Lesson 2 3
Picture: 31 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* తోడేలు యొక్క నల్లటి పాదాలను చూసి బాతుపిల్లలు, తలుపు తెరవడానికి సంకోచించాయి.అయితే, ఆ తోడేలు తెలివిగా కొంత పిండిని తీసుకొని తన పాదాలకు రాసుకుంది. |
||
Tōḍēlu yokka nallaṭi pādālanu chūsi bātupillalu, talupu teravaḍāniki saṅkōchin̄chāyi.Ayitē, ā tōḍēlu telivigā konta piṇḍini tīsukoni tana pādālaku rāsukundi. |
Picture: 32 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* అప్పుడు క్రూరమైన తోడేలు ఇంటిలోనికి వచ్చి, ఆరు బాతు పిల్లలను మ్రింగివేసింది, కాని ఒక చిన్న బాతు పిల్ల మాత్రం తెలివిగా గడియారం వెనుక దాక్కొని, తోడేలు నుండి తప్పించుకుంది. * ఈ కథ ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ఆలోచనా శక్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. |
||
Appuḍu krūramaina tōḍēlu iṇṭilōniki vacchi, āru bātu pillalanu mriṅgivēsindi, kāni oka chinna bātu pilla mātraṁ telivigā gaḍiyāraṁ venuka dākkoni, tōḍēlu nuṇḍi tappin̄chukundi. |
||
Ī katha pramādānni edurkōvaḍanlō ālōchanā śakti yokka prāmukhyatanu vivaristundi. |
Picture: 33 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* తన ఆకలిని తీర్చుకున్న తరువాత, తోడేలు వెళ్ళిపోయింది. తల్లి బాతు తిరిగి వచ్చిన తర్వాత, తన చిన్న పిల్లలు ఎక్కడా కనిపించడం లేదని అనుకుంది. |
||
Tana ākalini tīrchukunna taruvāta, tōḍēlu veḷḷipōyindi. Talli bātu tirigi vacchina tarvāta, tana chinna pillalu ekkaḍā kanipin̄chaḍaṁ lēdani anukundi. |
Picture: 34 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* ఎక్కడి నుంచో ఒక గొంతు, తల్లి బాతు చెవులకు వినిపించింది. అది గడియారం వెనుక దాగిఉన్న బాతుపిల్లదని తెలుసుకుంది. ఆ చిన్నపిల్లని మెల్లగా బయటకి తీసి, జరిగిన విషయాన్ని తెలుసుకుంది. * దుర్మార్గపు తోడేలుపై తల్లి బాతుకు చాలా కోపం వచ్చింది. * అవి రెండూ కలిసి వెతుకుతూ వెళ్ళి, చెట్టు కింద నిద్రపోతున్న తోడేలును చూశాయి. |
||
Ekkaḍi nun̄chō oka gontu, talli bātu chevulaku vinipin̄chindi. Adi gaḍiyāraṁ venuka dāgi’unna bātupilladani telusukundi. Ā chinnapillani mellagā bayaṭaki tīsi, jarigina viṣayānni telusukundi. |
||
Durmārgapu tōḍēlupai talli bātuku chālā kōpaṁ vacchindi. |
||
Avi reṇḍū kalisi vetukutū veḷḷi, cheṭṭu kinda nidrapōtunna tōḍēlunu chūśāyi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST