Example |
|
Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki |
Grade: 4-a Lesson: S1-L2 |
Explanation: |
Examples: Lesson 2 3
Picture: 21 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కుండలో కొంచెం నీరు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, కాకి దానిని చూసి సంతోషించింది. * పరిమితమైన నీరు ఉన్నప్పటికీ, కాకి సంతోషించింది. * స్నేహితుల మధ్య ఏర్పడిన మధుర క్షణాన్ని గూర్చి చెబుతూ మొసలి తనకు పండ్లు ఎక్కడ లభించాయో ఆనందంగా వివరించింది. |
||
Kuṇḍalō kon̄cheṁ nīru mātramē migili’unnappaṭikī, kāki dānini chūsi santōṣin̄chindi. |
||
Parimitamaina nīru unnappaṭikī, kāki santōṣin̄chindi. |
||
Snēhitula madhya ērpaḍina madhura kṣaṇānni gūrci cebutū mosali tanaku paṇḍlu ekkaḍa labhin̄cāyō ānandaṅgā vivarin̄cindi. |
Picture: 22 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* ఆ చిన్ననీటి కుండలో నీరు చాలా క్రిందికి ఉంది, దాహంతో ఉన్న కాకి దాని ముక్కును ఎంత చాచినా నీటిని చేరుకోలేకపోయింది. * కాకి నీరు త్రాగాలని కోరుకుంది కానీ, నీరు చాలా తక్కువగా ఉంది. |
||
Ā chinnanīṭi kuṇḍalō nīru chālā krindiki undi, dāhantō unna kāki dāni mukkunu enta chācinā nīṭini chērukōlēkapōyindi. |
||
Kāki nīru trāgālani kōrukundi kānī, nīru chālā takkuvagā undi. |
Picture: 23 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* తెలివైన కాకి తన ముక్కును కుండలో ముంచి దాహం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. * ఎంత ప్రయత్నించినప్పటికీ,దురదృష్టవశాత్తు, కాకి నీరు త్రాగలేకపోయింది. |
||
Telivaina kāki tana mukkunu kuṇḍalō mun̄chi dāhaṁ tīrchukōvaḍāniki prayatnin̄chindi. |
||
Enta prayatnin̄chinappaṭikī,duradr̥ṣṭavaśāttu, kāki nīru trāgalēkapōyindi. |
Picture: 24 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* ఆ తెలివైన కాకి దాని చుట్టూ ప్రక్కల పరిసరాలను పరిశీలించగా, నేలపై పడి ఉన్న కొన్ని చిన్న గులకరాళ్ళను చూసి, దాని మనసుకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. |
||
Ā telivaina kāki dāni chuṭṭū prakkala parisarālanu pariśīlin̄chagā, nēlapai paḍi unna konni chinna gulakarāḷḷanu chūsi, dāni manasuku oka adbhutamaina ālōchana vacchindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST