Example |
|
Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki |
Grade: 2-a Lesson: S1-L2 |
Explanation: |
Examples: Lesson 2 3
Picture: 41 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కాకి అలసిపోయినప్పటికి, నీళ్ళు త్రాగాలని నిశ్చయించుకుంది. * ఇంకా గులక రాళ్ళను తీసుకొచ్చి కుండలో వేస్తూనే ఉంది. |
||
Kāki alasipōyinappaṭiki, nīḷḷu trāgālani niścayin̄cukundi. |
||
Iṅkā gulaka rāḷḷanu tīsukocci kuṇḍalō vēstūnē undi. |
Picture: 42 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కాకి చాలాసార్లు ఎగిరి వెళ్ళి , గులకరాళ్ళను తెచ్చి , వాటిని కుండలోకి వేసింది. |
||
Kāki chālāsārlu egiri veḷḷi, gulakarāḷḷanu tecchi, vāṭini kuṇḍalōki vēsindi. |
Picture: 43 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* నీరు ఎట్టకేలకు కుండ అంచుకు చేరుకుంది, మరియు కాకి తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించింది. |
||
Nīru eṭṭakēlaku kuṇḍa an̄chuku chērukundi, mariyu kāki tana prayatnaṁ phalin̄chinanduku santōṣhin̄chindi. |
Picture: 44 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కాకి తన ముక్కును కుండలో ముంచి నీరు త్రాగి, తన దాహం తీర్చుకుని, ఆనందంగా అడవికి తిరిగి వెళ్ళిపోయింది. * నీతి: ఎక్కడ సంకల్పం ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. |
||
Kāki tana mukkunu kuṇḍalō mun̄chi nīru trāgi, tana dāhaṁ tīrchukuni, ānandaṅgā aḍaviki tirigi veḷḷipōyindi |
||
Moral: Ekkaḍa saṅkalpaṁ uṇṭundō akkaḍa mārgaṁ uṇṭundi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST