Example

Title: దాహం వేసిన కాకి Dāhaṁ vēsina kāki

Grade: 2-a Lesson: S1-L2

Explanation:

Examples: Lesson 2 3

Picture: 21

350

Location:

Characters:

Item:

Action:

* ఆ కుండలో కొంచెం నీరు మాత్రమే మిగిలి ఉంది.

* కొంచెం నీరు ఉన్నా కాకి సంతోషించింది.

Kuṇḍalō kon̄cheṁ nīru mātramē migilindi

Kon̄cheṁ nīru unnā kāki santōṣhin̄chindi.

Picture: 22

350

Location:

Characters:

Item:

Action:

* కుండలో కొంచెం నీరు మాత్రమే ఉండటం వలన, కాకి ఎంత వంగి తన ముక్కుతో నీరు త్రాగడానికి ప్రయత్నించినప్పటికి త్రాగలేకపోయింది.

Kuṇḍalō kon̄cheṁ nīru mātramē uṇḍaṭaṁ valana, kāki enta vaṅgi tana mukkutō nīru trāgaḍāniki prayatnin̄chinappaṭiki trāgalēkapōyindi.

Picture: 23

350

Location:

Characters:

Item:

Action:

* కాకి తన ముక్కును కుండలో పెట్టి, నీటిని చేరుకోవడానికి ప్రయత్నించింది. కానీ, త్రాగలేకపోయింది.

Kāki tana mukkunu kuṇḍalō peṭṭi, nīṭini cērukōvaḍāniki prayatnin̄cindi. Kānī, trāgalēkapōyindi.

Picture: 24

350

Location:

Characters:

Item:

Action:

* తన చుట్టూ నేలపై పడి ఉన్న గులకరాళ్లను చూసినప్పుడు, కాకికి ఒక ఆలోచన వచ్చింది.

Tana cuṭṭū nēlapai paḍi unna gulakarāḷlanu cūsinappuḍu, kākiki oka ālōcana vaccindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST