Example |
|
Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali |
Grade: 2-a Lesson: S1-L1 |
Explanation: |
Examples: Lesson 2 3
Picture: 31 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* మొసలి కోతితో కబుర్లు చెబుతూ, అతను పంపిన పండ్లు తన భార్యకు నచ్చాయని, తనని తమ ఇంటికి పిలవమని కోరింది, అని చెప్పింది. |
||
Mosali kōthitō kaburlu chebutū, atanu pampina paṇḍlu tana bhāryaku nacchayani, tanani tama iṇṭiki pilavamani kōrindi, ani cheppindi. |
Picture: 32 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కోతి అంగీకరించి తమ ఇంటికి వెళ్లేందుకు మొసలి వీపుపై కూర్చుంది. * నది లోపలికి వెళ్ళినప్పుడు, కోతి భయపడి, నదిలోకి ఎందుకు చాలా లోతుగా వెళ్తున్నావని మొసలిని అడుగుతుంది. |
||
Kōthi aṅgīkarin̄ci tama iṇṭiki veḷlēnduku mosali vīpupai kūrchundi. |
||
Nadi lōpaliki veḷḷinappuḍu, kōthi bhayapaḍi, nadilōki enduku chālā lōtugā veḷtunnāvani mosalini aḍugutundi. |
Picture: 33 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కోతికి తప్పించుకునే మార్గం లేదని భావించిన మొసలి తన పన్నాగాన్ని బయటపెట్టింది. * మొసలి భార్య తన గుండెను తీసుకురమ్మని ఎలా బెదిరించిందో కోతికి చెప్పింది. |
||
Kōthiki tappin̄cukunē mārgaṁ lēdani bhāvin̄cina mosali tana pannāgānni bayaṭapeṭṭindi. |
||
Mosali bhārya tana gundenu temmani elā bedirin̄chindō kothiki cheppindi. |
Picture: 34 |
||
![]() |
Location: Characters: Item: Action: |
|
* కోతికి కోపం వచ్చింది, మరియు భయపడింది. * ఆ పరిస్థితిలో కూడా కోతి ప్రశాంతంగా ఉండి, తెలివితేటలను ఉపయోగించి మొసలిని మోసం చేసింది. |
||
Kōthiki kopam vachindi, mariyu bhayapaḍindi. |
||
Ā paristhitilō kūḍā kōthi praśāntaṅgā uṇḍi, telivitēṭalanu upayōgin̄ci mosalini mōsaṁ chēsindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST