Example

Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs

Grade: 1-a Lesson: S1-L4

Explanation:

Examples: Lesson 2 3

Picture: 31

350

Location:

Characters:

Item:

Action:

* బాతు పిల్లలు జాగ్రత్తపడి, తోడేలు నల్లటి పాదాలను చూసి, తలుపు తెరవలేదు.

* అప్పుడు తోడేలు, వాటిని తెల్లగా చేయడానికి పిండిని తన పాదాలకు రాసుకుంది.

* ఆ తోడేలు చక్కటి గొంతు మరియు తెల్లటి పాదాలను చూసి మోసపోయిన బాతు పిల్లలు వెంటనే తలుపు తెరిచాయి.

Bātu pillalu jāgrattapaḍi, tōḍēlu nallaṭi pādālanu chūsi, talupu teravalēdu.

Appuḍu tōḍēlu, vāṭini tellagā chēyaḍāniki piṇḍini tana pādālaku rāsukundi.

Ā tōḍēlu chakkaṭi gontu mariyu tellaṭi pādālanu chūsi mōsapōyina bātu pillalu veṇṭanē talupu terichāyi.

Picture: 32

350

Location:

Characters:

Item:

Action:

* జాలి లేని తోడేలు, ఇంటిలో ప్రవేశించి, ఆరు బాతు పిల్లల్ని తినేసింది. కానీ ఒక బాతుపిల్ల గడియారం వెనక దాక్కోవటం వలన తనను తాను రక్షించుకోగలిగింది.

Jāli lēni tōḍēlu, iṇṭilō pravēśin̄chi, āru bātu pillalni tinēsindi. Kānī oka bātupilla gaḍiyāraṁ venaka dākkōvaṭaṁ valana tananu tānu rakṣin̄chukōgaligindi.

Picture: 33

350

Location:

Characters:

Item:

Action:

* పొట్ట నిండుగా ఉండడంతో తోడేలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

* తల్లి బాతు తిరిగి వచ్చి, తన పిల్లలు కనిపించటంలేదేమీటని చూసింది.

Poṭṭa niṇḍugā uṇḍaḍantō tōḍēlu akkaḍi nun̄chi veḷlipōyindi.

Talli bātu tirigi vacchi, tana pillalu kanipin̄chaṭanlēdēmīṭani chūsindi.

Picture: 34

350

Location:

Characters:

Item:

Action:

* గడియారం వెనుక దాక్కున్న ఆ బాతు పిల్ల, తన తల్లి గొంతు విన్నది.

* ఆ పిల్లని బయటికి తీసి జరిగిన విషయం తెలుసుకుంది.

* దానికి తోడేలుపై చాలా కోపం వచ్చింది.అవి రెండు కలిసి వెతుకుతూ వెళ్ళి, చెట్టు కింద నిద్రిస్తున్న తోడేలును చూశాయి.

Gaḍiyāraṁ venuka dākkunna ā bātu pilla, tana talli gontu vinnadi.

Ā pillani bayaṭiki tīsi jarigina viṣayaṁ telusukundi.

Dāniki tōḍēlupai chālā kōpaṁ vacchindi.Avi reṇḍu kalisi vetukutū veḷḷi, cheṭṭu kinda nidristunna tōḍēlunu chūśāyi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST