Example

Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali

Grade: 1-a Lesson: S1-L1

Explanation:

Examples: Lesson 2 3

Picture: 21

350

Location:

Characters:

Item:

Action:

* మొసలి సంతోషంతో కోతి ఇచ్చిన రుచికరమైన పండ్లను, నదిలో ఉన్న తన భార్యకు తీసుకువెళ్లింది.

* ఆమె వాటిని తిని, ఇలాంటి రుచికరమైన పండ్లు ఎక్కడ దొరికాయి అని అడిగింది.

Mosali santōṣhantō kōthi icchina ruchikaramaina paṇḍlanu, nadilō unna tana bhāryaku tīsukuveḷlindi.

Āme vāṭini tini, ilāṇṭi rucikaramaina paṇḍlu ekkaḍa dorikāyi ani aḍigindi.

Picture: 22

350

Location:

Characters:

Item:

Action:

* కోతి ఇచ్చిన పండ్ల కంటే, కోతి ఇంకా రుచికరంగా ఉంటుందని మొసలి భార్య అనుకుంది.

* మొసలి భార్య, ఎలాగైనా కోతి గుండెను తీసుకురమ్మని మొసలికి చెప్పింది.

Kōthi icchina paṇḍla kaṇṭē, kōthi iṅkā ruchikaraṅgā uṇṭundani mosali bhārya anukundi.

Mosali bhārya, elāgainā kōthi guṇḍenu tīsukuram’mani mosaliki cheppindi.

Picture: 23

350

Location:

Characters:

Item:

Action:

* మొసలి, తన భార్యకు కోతి గుండెను బహుమతిగా ఇచ్చి ఆమెను సంతోషాపరచాలని అనుకుంది.

* తెలివైన మొసలి, కోతిని నదికి ఆహ్వానించడానికి ఒక పధకం వేస్తుంది.

Mosali, tana bhāryaku kōthi guṇḍenu bahumatigā icchi, āmenu santōṣhāparachālani anukundi.

Telivaina mosali, kōthini nadiki āhvānin̄chaḍāniki oka padhakaṁ vēstundi.

Picture: 24

350

Location:

Characters:

Item:

Action:

* మొసలి, కోతి గుండెను తన భార్యకు కోతి గుండెను తీసుకురావలనే , తన చెడ్డ ఆలోచనతో, నది ఒడ్డుకు వెళ్లడానికి బయలుదేరింది.

Mosali, kōthi guṇḍenu tana bhāryaku tīsukurāvalanē, tana cheḍḍa ālōchanatō, nadi oḍḍuku veḷlaḍāniki bayaludērindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST