Example

Title: లేజీ గాడిద Lējī gāḍida

Grade: 4-a Lesson: S1-L5

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 21

350

Location: నది ఒడ్డు

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: వ్యాపారి గాడిదకు ఏమయ్యిందో అని చూస్తున్నాడు.

* ఉప్పు వ్యాపారి, తన గాడిద తీవ్రంగా గాయపడిందేమో అని భయపడ్డాడు.

* కానీ జాగ్రత్తగా చూసిన తర్వాత, గాడిదకు కొన్ని చిన్న గీతలు మాత్రమే ఉన్నాయని అర్ధమైంది.

Uppu vyāpāri, tana gāḍida tīvraṅgā gāyapaḍindēmō ani bhayapaḍḍāḍu.

Kānī jāgrattagā chūsina tarvāta, gāḍidaku konni chinna gītalu mātramē unnāyani ardhamaindi.

Picture: 22

350

Location: గ్రామం.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: చెట్లు, ఇళ్లు, మొక్కలు.

Action: గాడిదతో కలిసి నడుస్తున్న వ్యాపారి.

* అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత, గాడిదకు తనపై ఉన్న బరువు తగ్గినట్లుగా అనిపించింది.

* ఇలా తక్కువ బరువుతో ప్రయాణించటం దానికి చాలా ఆనందంగా ఉంది.

Alā konta dūraṁ prayāṇin̄china tarvāta, gāḍidaku tanapai unna baruvu tagginaṭlugā anipin̄chindi.

Ilā takkuva baruvutō prayāṇin̄chaṭaṁ dāniki chālā ānandaṅgā undi.

Picture: 23

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు

Action: గాడిద నీళ్లలో పడింది.

* నీటిలో కొంత ఉప్పు కరిగిపోయినందువలనే, తనపై బరువు తగ్గిందని, గడిదకు వెంటనే అర్ధమైంది.

* ఇది దానికి చాలా సంతోషాన్ని కలిగించింది, ఎందుకంటే తను చాలా తక్కువ బరువును తేలికగా మొస్తుంది.

Nīṭilō konta uppu karigipōyinanduvalanē, tanapai baruvu taggindani, gaḍidaku veṇṭanē ardhamaindi.

Idi dāniki chālā santōṣānni kaligin̄chindi, endukaṇṭē tanu chālā takkuva baruvunu tēlikagā mostundi.

Picture: 24

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: నీళ్ళలో జారిపోతున్నట్లు నటిస్తున్న గాడిద.

* మరుసటి రోజు కూడా, తెలివైన గాడిద నీరు త్రాగడానికి నదికి తిరిగి వచ్చింది.

* ప్రమాదవశాత్తు నీటిలోకి జారి పడినట్లుగా చాకచక్యంగా నటించింది. తన వీపుపై ఉన్న బరువునుతగ్గించుకునేందుకు ఈ పని చేసింది.

Marusaṭi rōju kūḍā, telivaina gāḍida nīru trāgaḍāniki nadiki tirigi vacchindi.

Pramādavaśāttu nīṭilōki jāri paḍinaṭlugā chākachakyaṅgā naṭin̄chindi. Tana vīpupai unna baruvunutaggin̄chukunēnduku ī pani chēsindi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 12-January-2024 7:30PM EST