Example |
|
Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali |
Grade: 4-a Lesson: S1-L1 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: నది మధ్యలో. Characters: కోతి మరియు మొసలి. Item: చెట్లు, పర్వతాలు. Action: ఒక కోతిని, తన వీపుపై మోస్తున్న మొసలి. |
|
* ఆ తెలివైన కోతి భయపడకుండా ధైర్యంగా మొసలి నుండి తనను తాను రక్షించుకోవడానికి నిర్ణయించుకుంది. |
||
Aa telivaina kōthi bhayapaḍakuṇḍā, dhairyaṅgā mosali nuṇḍi tananu tānu rakṣhin̄chukōvaḍāniki nirnainchukundi. |
Picture: 42 |
||
![]() |
Location: నది మధ్యలో. Characters: కోతి మరియు మొసలి. Item: చెట్లు, పర్వతాలు. Action: ఒక కోతిని, తన వీపుపై మోస్తున్న మొసలి. |
|
* మొసలి భార్య అనారోగ్యంతో ఉన్నదని తనకు తెలిస్తే, కోతి తన గుండెను ఇవ్వడానికి సంతోషిస్తానని చెప్పింది. * చెట్టు వద్ద తన గుండెను మరచిపోయానని, దానిని తిరిగి తీసుకువచ్చి ఇస్తానని మొసలితో చెప్పింది. |
||
Mosali bhārya anārōgyantō unnadani tanaku telistē, kōthi tana guṇḍenu ivvaḍāniki santōṣhistānani cheppindi. |
||
Cheṭṭu vadda tana gundenu marachipōyānani, dānini tirigi tisukuvachi istānani mosalitō cheppindi. |
Picture: 43 |
||
![]() |
Location: నది ఒడ్డు. Characters: కోతి మరియు మొసలి. Item: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నది. Action: కోతి చెట్టుపైకి దూకుతోంది. |
|
* మొసలి అంగీకరించి నది ఒడ్డుకు తిరిగింది. * వారు చెట్టు వద్దకు చేరుకోగానే, కోతి దానిపై నుండి దూకింది. * ఎవరయినా శరీరం నుండి తమ గుండెను విడిచిపెట్టవచ్చని అనుకోవడం మొసలి అవివేకమని, కోతి చెప్పింది. |
||
Mosali aṅgīkarin̄chi nadi oḍḍuku tirigindi. |
||
Vāru cheṭṭu vaddaku chērukōgānē, kōthi dānipainundi dūkindi. |
||
Evarina sarīraṁ nuṇḍi tama gundenu viḍichipeṭṭavacchani anukōvaḍaṁ mosali avivēkamani, kōthi cheppindi. |
Picture: 44 |
||
![]() |
Location: నది ఒడ్డు. Characters: కోతి మరియు మొసలి. Item: చెట్లు, మేఘాలు, సూర్యుడు, నది. Action: సిగ్గుతో వెనక్కి వెళ్లిపోతున్న మొసలిని, వెక్కిరిస్తున్న కోతి. |
|
* మొసలి కోతిని స్నేహితుడిగా మోసం చేసిందని, వెళ్లిపోమని, తిరిగి రావద్దని సమాధానం చెప్పింది. * మొసలి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. * నీతి: పరిష్కారాన్ని కనుగొనడానికి, క్లిష్ట పరిస్తితులలో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు స్పష్టంగా ఆలోచించడంతోపాటు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. |
||
Mosali kōthini snēhituḍigā mōsaṁ chēsindani, veḷlipōmani, tirigi rāvaddani samādhānaṁ cheppindi. |
||
Mosali tanu chēsina paniki, kṣhamāpaṇalu cheppi venakki tirigi chūḍakuṇḍā maunaṅgā veḷḷipōyindi. |
||
Niti: Pariṣhkārānni kanugonaḍāniki klishta paristitullo praśāntaṅgā uṇḍaṭaṁ mukhyaṁ. Praśāntaṅgā uṇḍaḍaṁ valla mīru spaṣhṭaṅgā ālōchin̄chaḍantōpāṭu haṭhāttugā nirṇayālu tīsukōkuṇḍā uṇṭāru. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST