Example |
|
Title: మాక్స్ ది బ్రేవ్ హార్స్ Māks di brēv hārs |
Grade: 2-a Lesson: S1-L8 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 11 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: గుర్రాలు. Item: పచ్చని గడ్డి, చెట్లు, సూర్యుడు. Action: గుర్రాలు అన్నీ కలిసి, ఆనందంగా జీవిస్తున్నాయి. |
|
* ఒకప్పుడు, మాక్స్ అనే ఒక గుర్రం ఉండేది. * మాక్స్‌కు చాలా మంది స్నేహితులు ఉన్నారు, మరియు అవి అన్నీ కలిసి, పొలంలో సంతోషంగా జీవించేవి. * అవి నవ్వుతూ, సంతోషంగా రోజులు గడిపేవి. |
||
Okappuḍu, māks anē oka gurraṁ uṇḍēdi. |
||
Māksku chālā mandi snēhitulu unnāru, mariyu avi annī kalisi, polanlō santōṣaṅgā jīvin̄chēvi. |
||
Avi navvutū, santōṣaṅgā rōjulu gaḍipēvi. |
Picture: 12 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు. Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు. Action: గుర్రాలు అన్నీ కలిసి ఆనందంగా గడపడానికి మరొక ప్రదేశానికి వెళ్తున్నాయి. |
|
* ఒక రోజు, మాక్స్ మరియు దాని స్నేహితులు, బయటికి వెళ్లి సమీపంలోని పెద్ద పచ్చటి పొలాల్లో, ఆడుకోవాలని నిర్ణయించుకున్నాయి. |
||
Oka rōju, māks mariyu dāni snēhitulu, bayaṭiki veḷli samīpanlōni pedda pacchaṭi polāllō, āḍukōvālani nirṇayin̄chukunnāyi. |
Picture: 13 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు. Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు. Action: మాక్స్ తన స్నేహితులతో మాట్లాడుతోంది. |
|
* మాక్స్ చాలా ఉత్సాహంగా ఉంది. "నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించే వరకు(అంటే చీకటి పడే వరకు) నేను రోజంతా ఆడుతూనే ఉంటాను" అని చెప్పింది. |
||
Māks chālā utsāhaṅgā undi. "Nakṣatrālu ākāśānni alaṅkarin̄chē varaku(aṇṭē chīkaṭi paḍē varaku) nēnu rōjantā āḍutūnē uṇṭānu" ani cheppindi. |
Picture: 14 |
||
![]() |
Location: మైదానం / పొలము. Characters: మాక్స్ మరియు దాని స్నేహితులు. Item: పచ్చని గడ్డి, చెట్లు, కొండలు. Action: మాక్స్ స్నేహితులు తిరిగి తమ పొలానికి వెళ్లిపోతున్నాయి. |
|
* కాసేపటి తర్వాత, మాక్స్ యొక్క స్నేహితులు అలసిపోయి, తాము ఉండే పొలానికి తిరిగి వెళ్లిపోయాయి. * కానీ, మాక్స్ బయట ఉండి, మరింత ఆదలని అనుకుంది. * అది, ఆ పచ్చని పొలాల్లో ఒంటరిగా ఉండిపోయింది. |
||
Kāsēpaṭi tarvāta, māks yokka snēhitulu alasipōyi, tāmu uṇḍē polāniki tirigi veḷlipōyāyi. |
||
Kānī, māks bayaṭa uṇḍi, marinta ādalani anukundi. |
||
Adi, ā pacchani polāllō oṇṭarigā uṇḍipōyindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST