Example |
|
Title: ది వోల్ఫ్ అండ్ ది సెవెన్ గోస్లింగ్స్ Di vōlph aṇḍ di seven gōsliṅgs |
Grade: 1-a Lesson: S1-L4 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 21 |
||
![]() |
Location: ఇంటి బయట. Characters: తల్లి బాతు, బాతుపిల్లలు, తోడేలు. Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు. Action: తోడేలును ఎలా గుర్తించాలో, తల్లి బాతు తన పిల్లలకు చెబుతోంది. |
|
* తోడేలును, దాని కఠినమైన గొంతు మరియు నల్లటి పాదాల ద్వారా తెలుసుకోవచ్చు. * తోడేలు నుండి సురక్షితంగా ఉండండి, అది మిమ్మల్ని తినడానికి ప్రయత్నించవచ్చు. |
||
Tōḍēlunu, dāni kaṭhinamaina gontu mariyu nallaṭi pādāla dvārā telusukōvacchu. |
||
Tōḍēlu nuṇḍi surakṣitaṅgā uṇḍaṇḍi, adi mim’malni tinaḍāniki prayatnin̄chavacchu. |
Picture: 22 |
||
![]() |
Location: ఇంటి బయట. Characters: తోడేలు. Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు. Action: తల్లిబాతు ఇంటి దగ్గరకు వచ్చిన తోడేలు. |
|
* చివరకు, ఆ రోజు వచ్చింది. * మోసపూరితమైన తోడేలు తలుపు తట్టి, తెరవమని చిన్న బాతు పిల్లలని అడిగినది. * తమ తల్లి చాలా మంచి బహుమతులను తీసుకువచ్చిందని చెబుతూ, ఆ బాతు పిల్లలను మోసం చేయడానికి ప్రయత్నించింది. |
||
Chivaraku, ā rōju vacchindi. |
||
Mōsapūritamaina tōḍēlu talupu taṭṭi, teravamani chinna bātu pillalani aḍiginadi. |
||
Tama talli chālā man̄chi bahumatulanu tīsukuvacchindani chebutū, ā bātu pillalanu mōsaṁ chēyaḍāniki prayatnin̄chindi. |
Picture: 23 |
||
![]() |
Location: ఇంటి బయట. Characters: తోడేలు. Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు. Action: తోడేలు, బాతు పిల్లలతో మాట్లాడుతోంది. |
|
* ఆ చిన్న బాతు పిల్లలు తెలివిగా, ఆ కఠినమైన గొంతు విని, తలుపు తెరవలేదు. * అది వాటి తల్లి కాదు, తోడేలు అని తెలుసుకున్నాయి. |
||
Ā chinna bātu pillalu telivigā, ā kaṭhinamaina gontu vini, talupu teravalēdu. |
||
Adi vāṭi talli kādu, tōḍēlu ani telusukunnāyi. |
Picture: 24 |
||
![]() |
Location: ఇంటి బయట. Characters: తోడేలు. Item: ఇల్లు, చెట్లు, పర్వతాలు, చెరువు. Action: తోడేలు, బాతుపిల్లలను పిలుస్తుంది. |
|
* మోసపూరితమైన తోడేలు, బాతు పిల్లల్ని మోసం చేయటం కోసం, తన గొంతు చక్కగా వినిపించటానికి సుద్దను తిన్నది. * ఆ తర్వాత, అది తన కొత్త గొంతుతో, బాతు పిల్లల్ని మోసగించాలని, మళ్లీ వారి తలుపు కొట్టి పిలిచింది. |
||
Mōsapūritamaina tōḍēlu, bātu pillalni mōsaṁ chēyaṭaṁ kōsaṁ, tana gontu chakkagā vinipin̄chaṭāniki suddanu tinnadi. |
||
Ā tarvāta, adi tana kotta gontutō, bātu pillalni mōsagin̄chālani, maḷlī vāri talupu koṭṭi pilichindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST