Example |
|
Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu |
Grade: 1-a Lesson: S1-L3 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 41 |
||
![]() |
Location: అడవి Characters: పావురాలు, ఎలుకలు. Item: చెట్లు, పర్వతాలు మరియు వల. Action: వలను కొరుకూతున్న ఎలుకలు. |
|
* రాజు పావురం, మొదట తనను విడిపించటానికి నిరాకరించింది. * అది, తన స్నేహితుడైన ఎలుకను మొదట తన మందను విడిచిపెట్టమని చెప్పింది. రాజుగా తన ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడం మరియు తన కంటే ప్రజల భద్రత ముఖ్యమైనది, అని చెప్పింది. |
||
Rāju pāvuraṁ, modaṭa tananu viḍipin̄chaṭāniki nirākarin̄chindi. |
||
Adi, tana snēhituḍaina elukanu modaṭa tana gumpunu viḍichipeṭṭamani cheppindi. Rājugā tana prajalanu jāgrattagā chūsukōvaḍaṁ mariyu tana kaṇṭē prajala bhadrata mukhyamainadi, ani cheppindi. |
Picture: 42 |
||
![]() |
Location: అడవి Characters: పావురాలు, ఎలుకలు. Item: చెట్లు, పర్వతాలు మరియు వల. Action: ఎలుకలు, పావురాలను విడిపించాయి. |
|
* రాజు పావురంతో సహా అన్ని పావురాలనూ వల నుండి తప్పించడానికి ఎలుక మరియు దాని స్నేహితులు కలిసి ప్రయత్నించాయి. * ఆ ఎలుకలు, వలని కొరికి అన్ని పావురాలను విడిపించాయి. |
||
Rāju pāvurantō sahā anni pāvurālanū vala nuṇḍi tappin̄chaḍāniki eluka mariyu dāni snēhitulu kalisi prayatnin̄chāyi. |
||
Ā elukalu, valani koriki anni pāvurālanu viḍipin̄chāyi. |
Picture: 43 |
||
![]() |
Location: అడవి Characters: పావురాలు, ఎలుకలు. Item: చెట్లు, పర్వతాలు. Action: ఎలుకలు, పావురాలను విడిపించాయి. |
|
* రాజు పావురం మరియు అతని గుంపులోని పావురాలు, వలనుండి విడిపించినందుకు, ఎలుకలకు కృతజ్ఞతలు తెలిపాయి. * అవి ఎలుకల సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, "ధన్యవాదాలు" అని అన్నాయి. |
||
Rāju pāvuraṁ mariyu atani gumpulōni pāvurālu, valanuṇḍi viḍipin̄chinanduku, elukalaku kr̥tajñatalu telipāyi. |
||
Avi elukala sahāyāniki kr̥tajñatalu teluputū, "dhan’yavādālu" ani annāyi. |
Picture: 44 |
||
![]() |
Location: అడవి Characters: పావురాలు, ఎలుకలు. Item: చెట్లు, పర్వతాలు. Action: పావురాలు, ఎలుకలకు కృతజ్ఞతలు చెబుతున్నాయి. |
|
* ఐక్యమత్యమే బలం. |
||
Aikyamatyamē balaṁ. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST