Example |
|
Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali |
Grade: 1-a Lesson: S1-L1 |
Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination. |
Story:
Picture: 21 |
||
![]() |
Location: అడవి Characters: ఒక ఆడ మరియు ఒక మగ మొసలి, ఒక కోతి. Item: అరటిపండ్లు, చెట్లు. Action: కోతి గురించి మాట్లాడుకుంటున్న మొసళ్లు. |
|
* మొసలి సంతోషంతో కోతి ఇచ్చిన రుచికరమైన పండ్లను, నదిలో ఉన్న తన భార్యకు తీసుకువెళ్లింది. * ఆమె వాటిని తిని, ఇలాంటి రుచికరమైన పండ్లు ఎక్కడ దొరికాయి అని అడిగింది. |
||
Mosali santōṣhantō kōthi icchina ruchikaramaina paṇḍlanu, nadilō unna tana bhāryaku tīsukuveḷlindi. |
||
Āme vāṭini tini, ilāṇṭi ruchikaramaina paṇḍlu ekkaḍa dorikāyi ani aḍigindi. |
:sbPicture-name-display: కోతి
Picture: 22 |
||
![]() |
Location: నదిలో ఉన్న గుహ. Characters: ఒక ఆడ మరియు ఒక మగ మొసలి, ఒక కోతి, గబ్బిలాలు. Item: ఏదీ లేదు. Action: రెండు మొసళ్ళు, మాట్లాడుకుంటున్నాయి. |
|
* కోతి ఇచ్చిన పండ్ల కంటే, కోతి ఇంకా రుచికరంగా ఉంటుందని మొసలి భార్య అనుకుంది. * మొసలి భార్య, ఎలాగైనా కోతి గుండెను తీసుకురమ్మని మొసలికి చెప్పింది. |
||
Kōthi icchina paṇḍla kaṇṭē, kōthi iṅkā ruchikaraṅgā uṇṭundani mosali bhārya anukundi. |
||
Mosali bhārya, elāgainā kōthi guṇḍenu tīsukuram’mani mosaliki cheppindi. |
Picture: 23 |
||
![]() |
Location: అడవి Characters: మొసలి, కోతి. Item: చెట్లు, నది. Action: మొసలి, కోతి గురించి ఆలోచిస్తోంది. |
|
* మొసలి, తన భార్యకు కోతి గుండెను బహుమతిగా ఇచ్చి ఆమెను సంతోషాపరచాలని అనుకుంది. * తెలివైన మొసలి, కోతిని నదికి ఆహ్వానించడానికి ఒక పధకం వేస్తుంది. |
||
Mosali, tana bhāryaku kōthi guṇḍenu bahumatigā icchi, āmenu santōṣhāparachālani anukundi. |
||
Telivaina mosali, kōthini nadiki āhvānin̄chaḍāniki oka padhakaṁ vēstundi. |
Picture: 24 |
||
![]() |
Location: అడవి, నది ఒడ్డు. Characters: కోతి మరియు మొసలి. Item: చెట్లు, పుట్టగొడుగులు, తామరపువ్వు, గడ్డి. Action: మొసలి ఒక చెడు పధకంతో, కోతి వద్దకు చేరుకుంది. |
|
* మొసలి, కోతి గుండెను తన భార్యకు తీసుకురావలనే , తన చెడ్డ ఆలోచనతో, నది ఒడ్డుకు వెళ్లడానికి బయలుదేరింది. |
||
Mosali, kōthi guṇḍenu tana bhāryaku tīsukurāvalanē, tana cheḍḍa ālōchanatō, nadi oḍḍuku veḷlaḍāniki bayaludērindi. |
Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST