Example

Title: కోతి మరియు మొసలి Kōti mariyu mosali

Grade: 4-a Lesson: S1-L1

Explanation:

Examples: Lesson 2 3

Picture: 41

350

Location:

Characters:

Item:

Action:

* ఆ తెలివైన కోతి భయపడకుండా ధైర్యంగా మొసలి నుండి తనను తాను రక్షించుకోవడానికి నిర్ణయించుకుంది.

Aa telivaina kōthi bhayapaḍakuṇḍā, dhairyaṅgā mosali nuṇḍi tananu tānu rakṣhin̄chukōvaḍāniki nirnainchukundi.

Picture: 42

350

Location:

Characters:

Item:

Action:

* మొసలి భార్య అనారోగ్యంతో ఉన్నదని తనకు తెలిస్తే, కోతి తన గుండెను ఇవ్వడానికి సంతోషిస్తానని చెప్పింది.

* చెట్టు వద్ద తన గుండెను మరచిపోయానని, దానిని తిరిగి తీసుకువచ్చి ఇస్తానని మొసలితో చెప్పింది.

Mosali bhārya anārōgyantō unnadani tanaku telistē, kōthi tana guṇḍenu ivvaḍāniki santōṣhistānani cheppindi.

Cheṭṭu vadda tana gundenu marachipōyānani, dānini tirigi tisukuvachi istānani mosalitō cheppindi.

Picture: 43

350

Location:

Characters:

Item:

Action:

* మొసలి అంగీకరించి నది ఒడ్డుకు తిరిగింది.

* వారు చెట్టు వద్దకు చేరుకోగానే, కోతి దానిపై నుండి దూకింది.

* ఎవరయినా శరీరం నుండి తమ గుండెను విడిచిపెట్టవచ్చని అనుకోవడం మొసలి అవివేకమని, కోతి చెప్పింది.

Mosali aṅgīkarin̄chi nadi oḍḍuku tirigindi.

Vāru cheṭṭu vaddaku chērukōgānē, kōthi dānipainundi dūkindi.

Evarina sarīraṁ nuṇḍi tama gundenu viḍichipeṭṭavacchani anukōvaḍaṁ mosali avivēkamani, kōthi cheppindi.

Picture: 44

350

Location:

Characters:

Item:

Action:

* మొసలి కోతిని స్నేహితుడిగా మోసం చేసిందని, వెళ్లిపోమని, తిరిగి రావద్దని సమాధానం చెప్పింది.

* మొసలి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా మౌనంగా వెళ్ళిపోయింది.

* నీతి: పరిష్కారాన్ని కనుగొనడానికి, క్లిష్ట పరిస్తితులలో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు స్పష్టంగా ఆలోచించడంతోపాటు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు.

Mosali kōthini snēhituḍigā mōsaṁ chēsindani, veḷlipōmani, tirigi rāvaddani samādhānaṁ cheppindi.

Mosali tanu chēsina paniki, kṣhamāpaṇalu cheppi venakki tirigi chūḍakuṇḍā maunaṅgā veḷḷipōyindi.

Niti: Pariṣhkārānni kanugonaḍāniki klishta paristitullo praśāntaṅgā uṇḍaṭaṁ mukhyaṁ. Praśāntaṅgā uṇḍaḍaṁ valla mīru spaṣhṭaṅgā ālōchin̄chaḍantōpāṭu haṭhāttugā nirṇayālu tīsukōkuṇḍā uṇṭāru.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST