Example

Title: बंदर और मगरमच्छ Bandar Aur Magaramachchh

Grade: 2-a Lesson: S1-L1

Explanation:

Examples: Lesson 2 3

Picture: 21

350

Location:

Characters:

Item:

Action:

ఒకసారి, కోతి ఇచ్చిన పండ్లను మొసలి నదిలోని తన భార్యకు తీసుకెళ్లింది.

ఆమె వాటిని రుచిగా ఉన్నాయి, ఎక్కడివి అని మొసలిని అడిగింది.

Okasāri, kōti iccina paṇḍlanu mosali nadiloni tana bharyaku tīsukellindi.

Āme vāṭini rucigā undani , ekkaḍivi ani mosalini aḍigindi.

Picture: 22

350

Location:

Characters:

Item:

Action:

మొసలి భార్య, కోతి ఇచ్చిన పండ్లు రుచిగా ఉన్నాయి, కోతిని తింటే ఇంకా రుచిగా ఉంటుందని భావించింది మొసలి భార్య పట్టుబట్టి అతనిని ఆదేశించింది.

ఆమె అనారోగ్యాన్ని నయం చేయడానికి కోతి గుండెను తీసుకురమ్మంది.

Mosali bhārya kōti ichina paṇḍlu ruchiga unnai, kotini tinte inka ruchiga uṇṭundani bhāvin̄cindi mosali bhārya paṭṭubaṭṭi atanini ādēśin̄cindi.

Āme anārōgyānni nayaṁ cēyaḍāniki kōti gundenu tisukurammandi.

Picture: 23

350

Location:

Characters:

Item:

Action:

మొసలి తన భార్య కోసం కోతి గుండెను తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది.

మొసలి రహస్యంగా కోతిని నదిలోకి తీసుకురావాలని పధకం వేస్తుంది.

Mosali tana bhārya kōsaṁ kōthi gundenu tisukuravalani nirṇayin̄cukuṇṭundi.

Mosali rahasyaṅgā kōtini nadilōki tīsukurāvālani padhakam vestundi.

Picture: 24

350

Location:

Characters:

Item:

Action:

అప్పుడు మొసలి తన భార్యకు కోతి గుండెను తీసుకురావాలనే తన చెడు ఆలోచనతో నది ఒడ్డుకు బయలుదేరుతుంది.

Appuḍu mosali koti gundenu tīsukurāvālanē tana chedu alochanato nadi oḍḍuku bayaludērutundi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST